Begin typing your search above and press return to search.
అవును కోర్కెలు తీర్చమన్నారు -కాజల్
By: Tupaki Desk | 3 April 2017 4:36 AM GMT''నేను పర్సనల్ గా ఎప్పుడూ క్యాస్టింగ్ కౌచ్ ను ఎదుర్కొనలేదు కాని.. ఇండస్ర్టీలోని చాలామంది హీరోయిన్ల దగ్గర విన్నాను. కోర్కెలు తీరిస్తేనే అవకాశం ఇస్తాం అన్నారట. అలాంటి వికృత చర్యలు ఇంకా జరుగుతుండటం బాధాకరం'' అంటూ కామెంట్ చేసింది సెక్సిణి కాజల్ అగర్వాల్. లేటు వయస్సులో కూడా దశ తిరిగి చేతిలో మూడు సినిమా ఆఫర్లు పట్టేసిన కాజల్.. ఇప్పుడు రాధికా ఆప్టే.. అర్చన వంటి హీరోయిన్ల సరసన చేరి ఇటువంటి సంచలన కామెంట్లు చేయడం నిజంగానే సంచలనంగా ఉంది కదూ.
అలాగే గతంలో ఇండస్ర్టీలో హీరోయిన్లను కేవలం గ్లామర్ ఆరబోయడానికి మాత్రమే వాడుకునేవారు. కాని ఇప్పుడు మాత్రం పరిస్థితులు మారాయ్. నాకు నేనే ఎన్నో సినిమాల్లో అలా గ్లామర్ వస్తువుగా చేయాల్సి వచ్చింది. ఇప్పుడు మాత్రం నాకు ఏది కావాలో అదే పిక్ చేసుకుంటున్నాను అంటూ సెలవిచ్చింది కాజలమ్మ. ఇంతకీ ఇప్పుడు 60 పైబడిన చిరంజీవి పక్కన నటించావ్.. పెద్దగా ఇబ్బందిగా లేదా అంటే.. చరణ్ తో నాలుగు సినిమాలు చేసే.. పవన్ తో ఒక సినిమా.. ఇప్పుడు చిరంజీవితో కూడా చేశాను.. నాకు హ్యాపీగా ఉంది.. అని చెప్పింది.
ప్రస్తుతం అమ్మడి చేతిలో సౌత్ లో మూడు సినిమాలు ఉండగా.. నాలుగో సినిమా సైన్ చేయడానికి రెడీగా ఉందట. ఈ విధంగా అమ్మడు నేడు టైమ్స్ ఆఫ్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్యూలో చెప్పుకొచ్చింది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/