Begin typing your search above and press return to search.
ఎక్స్ క్లూసివ్ : తుపాకీ డాట్ కామ్ తో కాజల్ అగర్వాల్ స్పెషల్ చిట్ చాట్
By: Tupaki Desk | 9 Aug 2019 4:41 PM GMT* సొంత భాషలో - సొంత గడ్డ పై పెద్దగా రాణించలేకపోతున్నాము అని ఎప్పుడైనా అనిపిస్తుందా..?
(మొదటి క్వశ్చన్ యే ఇలా ఉందేంటి అని ఒక షాక్ లుక్ ఇచ్చి సమాధానం చెప్పడం మొదలయింది) మీరు అడిగింది బాలీవుడ్ గురించే కదా - నా తోటి హీరోయిన్స్ లో చాలా మంది హిందీ లో రాణిస్తున్నారు - కానీ నేను పెద్దగా రాణించలేకపోతున్నా అనే గా మీ ప్రశ్న.. నిజానికి నేను పుట్టి పెరిగింది పంజాబీ లోనే ఐనా.. తెలుగే నా సొంత బాషా ఐపోయింది - ఇక్కడ ఇండస్ట్రీ - నా అభిమానులు - నన్ను సపోర్ట్ చేసే తెలుగు మీడియా అందరితో ఇక్కడ హ్యాపీ గా ఉంటున్నా. ఇప్పటి వరకు నాకు బాలీవుడ్ కి వెళ్లి అక్కడ కూడా నా టాలెంట్ చూపించుకోవాలి అని కోరిక ఎప్పుడు కలగలేదు - మధ్యలో కొన్ని బాలీవుడ్ ఆఫర్స్ వస్తే మాత్రం నేను వెళ్లి ఆ సినిమాల్లో నటించి వచ్చాను అంతే.. టాలీవుడ్ యే నా సొంత ఇల్లు..
* మీ సొంత ఇంట్లో కి అదే టాలీవుడ్ లోకి అడుగు పెట్టి 12 ఏళ్ళు పైనే అయింది - ఈ జర్నీ లో ఏమి నేర్చుకున్నారు..
చాలా లెసన్స్ - ఎన్ని అని చెబుతాను - చాలా మిస్టేక్స్ చేశాను - వాటిని నుంచి నేర్చుకున్నాను - ఐతే నా ప్రతి సినిమా నా మొదటి సినిమా మాదిరిగానే అనుకోవాలి అని నేర్చుకున్నా. ఇంతకన్నా గొప్ప లెసన్ ఏం ఉంటుంది చెప్పండి.
* కెరీర్ స్టార్టింగ్ లో గ్లామర్ రొల్స్ ఇప్పుడు నటన ఇంపార్టెన్స్ ఉన్నా పాత్రలు - ఎందుకు ఈ చేంజ్
నిజానికి ఇప్పుడే నేను ఎక్కువగా గ్లామర్ గా నటిస్తున్నా - ముందు ఇంత బోల్డ్ గా నటించింది చాలా తక్కువ - ఇక నటనకి స్కోప్ ఉన్న పాత్రలు - నా సీనియారిటీ - నా నటన లో ఉన్న పరిణితి వల్లే వస్తున్నాయి అని నేను నమ్ముతున్నా..
* మీ జూనియర్స్ మీరు యాక్ట్ చేసిన రొల్స్ వాళ్ళ డ్రీం రొల్స్ అని చెబుతూ ఉంటారు - కెర్రిర్ స్టార్టింగ్ లోనే క్రేజ్ ఉన్న రొల్స్ చేసేసాను ఇప్పుడు అలాంటివి వస్తాయా రావో అని భయం ఏమైనా వేస్తూ ఉంటుందా..
అసలు ఎప్పుడు నేను భయపడలేదు - ఓపిక ఉన్నంత సేపు నటిస్తాను - అభిమానాలు ఆదరించే వరకు వాళ్ళను అలరిస్తాను - తరువాత హాయిగా సినిమాల్లోంచే బయటకు వచ్చి రెస్ట్ తీసుకుంటాను - కాజల్ అనే పేరు టాలీవుడ్ ఉన్నంత కాలం ఉంటుంది గా అది చాలు నాకు - నా ఎండ్ పాయింట్ వచ్చినప్పుడు నేను పక్కకు జరగాల్సిందే కదా - నిజానికి నా జూనియర్స్ నా రొల్స్ లో యాక్ట్ చేయాలి అని చెప్పినప్పుడు నాకు చాలా హ్యాపీ గా అనిపిస్తుంది నటి గా నాకు ఇంతకంటే పెద్ద కంప్లిమెంట్ ఏముంటుంది..
* అటు చిరంజీవి గారి వంటి పెద్ద స్టార్స్ ఇప్పుడే స్టార్స్ అవుతున్న శర్వా వంటి హీరోలతో యాక్ట్ చేస్తున్నారు - ఇలాంటి అవకాశాలు కొంత మంది హీరోయిన్స్ కి మాత్రమే వస్తాయి - ఈ విషయం లో మీరు ఏమని అనుకుంటున్నారు..
శర్వా - చిరు గారు ఇలా ఇక్కడ పెద్ద చిన్న అని తేడా లేదు - వాళ్ళ సినిమాలకి వచ్చే కలెక్షన్స్ లో మార్పులు ఉండచ్చు కానీ అందరితో స్క్రీన్ షేర్ చేసుకోవడం మాత్రం ఒకలానే ఉంటుంది - మనం ఎలా నడుచుకుంటే పక్క వాళ్ళు అలా మనతో ఉంటారు - ఇక మీరు అడిగినట్లుగా ఇలాంటి అరుదయిన ఫీట్స్ చేయడం నా అదృష్టంగా భావిస్తున్న - ఈ విషయం లో కొంత మంది నన్ను శ్రీ దేవి గారి తో పోల్చడం నాకు చాలా చాలా ఆనందాన్ని ఇస్తుంది - నా అభిమాని నటి ఆవిడే..
* రణరంగం ఎలా వచ్చింది - ఇందులో మీది చాలా చిన్న పాత్ర అని మీరే అంటున్నారు - మరి ఎందుకు ఒప్పుకున్నారు..
రణరంగం నేను డైరెక్టర్ సుధీర్ వర్మ కోసమే చేశాను - నాకు సుధీర్ తో వర్క్ చేయాలి అని ఎప్పటినుంచో ఉంది - అది రణరంగం తో కొంత వరకు తీరింది - ఒక ఫుల్ లెంగ్త్ సినిమా చేస్తాను - డిస్కషన్స్ లో ఉంది అది సెట్స్ పైకి వచ్చే అవకాశాలు ఉన్నాయి.
* మీరు పని చేయాలి అనుకున్న దర్శకుడు తో మీరు కలిసి పనిచేయడం - మీకు హ్యాపీనెస్ ఇచ్చిందని - అలానే ఈ సినిమాతో మీకు మరో హిట్ రావాలి అని మా తుపాకీ డాట్ కామ్ మనస్ఫూర్తిగా కోరుకుంటుంది.. థాంక్యూ
తుపాకీ రీడర్స్ అందరు నన్ను మరింతగా ఎంకరేజ్ చేయాలి అని - మా రణరంగం సినిమాను థియేటర్స్ లోనే చూడాలి అని కోరుకుంటున్నా..