Begin typing your search above and press return to search.
కుమారుడి బాధ్యతలు చెల్లికి అప్పజెప్పిన అక్క!
By: Tupaki Desk | 5 Nov 2022 1:30 AM GMTచందమామ కాజల్ అగర్వాల్ ఓ బిడ్డకు తల్లైన సంగతి తెలిసిందే. ఇటీవలే జన్మనిచ్చి మాతృమూర్తిగా కొత్త బాధ్యతలు చేపట్టింది. అలాగరని సినిమాలకు బ్రేక్ ఇచ్చింది లేదు. దేని పని దానిదే అంటూ రెండు పనుల్ని చక్కబెట్టేస్తుంది. గర్భం సమయంలో...ప్రసవం సమయంలో కొంత గ్యాప్ తీసుకుంది తప్ప! మిగతా అన్ని వేళలా వృత్తి పట్ల నిబద్ధతనే ప్రదర్శించింది.
మళ్లీ మునుపటిలా హీరోయిన్ గా బిజీ అవుతోంది. పెళ్లి తర్వాత పెద్దగా విరామం తీసుకొని కాజల్..తల్తైనా తర్వా అదే దేఊకుడు కొనసాగిస్తోంది. ప్రత్యేక వ్యాయామాలు చేసి మునుపటిలా నాజుగ్గా తయారైంది. ఇప్పటికే 'ఇండియన్ -2' షూటింగ్ లో పాల్గొంటుంది. అలాగే ఓ కొత్త సినిమా ప్రచార కార్యక్రమంలోనూ పాలు పంచుకుంటుంది.
కాజల్ గర్భం దాల్చడానికి ముందే 'ఘోస్టీ 'అనే ఓ సినిమా చేసింది. ఇప్పుడా సినిమాకి సంబంధించి ఓ ప్రచార గీతాన్ని చిత్రీకరిస్తున్నారు. దీనిలో భాగంగా ఆ షూట్ లో కాజల్ పాల్గొంటుందిట. సుదీర్ఘ విరామం తర్వాత కూడా కాజల్ తన దారి తనదే అంటూ దూసుకుపోతుది. సీనియర్ భామగా తన గుర్తింపుని చాటుకునే ప్రయత్నం చేస్తోంది.
ఈ క్రమంలో చందమామ పాపాయి ప్రేమని మిస్ అవుతుందా? అంటే కొంత వరకూ దూరంగా ఉంటున్నట్లు కనిపిస్తుంది. రెండు సినిమాల షూటింగ్ నేపథ్యంలో అమ్మడు ఎక్కువగా చెన్నైలోనే ఉంటుందిట. మధ్యలో వెళ్ల రావడం కూడా కురదడం లేదని..'ఇండియన్ -2' షూట్ మొత్తం పూర్తయ్యేవరకూ ఇదే సన్నివేశం తప్పదని తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో కుమారుడి బాధ్యతలు చెల్లెలు నిషా అగర్వాల్ కి అప్పగించిందిట. ప్రస్తుతం పాపాయి ఆలనా పాలనా నిషానే దగ్గరుండి చూసుకుంటుంది. చెల్లితో పాటు తల్లి కూడా ఉంటుందిట. ఈ అక్కా-చెల్లి బాండింగ్ గురించి చెప్పాల్సిన పనిలేదు.
కాజల్ స్టార్ హీరోయిన్ అయిన తర్వాత చెల్లిని స్టార్ ని చేయాలని టాలీవుడ్ లో లాంచ్ చేసింది. కానీ నిషా అక్కలా రాణించలేకపోయింది. దీంతో కాజల్ కంటే ముందుగానే పెళ్లి చేసుకుని పిల్లలకు తల్లైంది. ఇప్పుడు అక్క బిడ్డను సాకుతోంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.