Begin typing your search above and press return to search.
నవవధువు కాజల్ తన్మయత్వంతో పరవశించిన వేళ
By: Tupaki Desk | 1 Nov 2020 4:00 AM GMTకాజల్ అగర్వాల్ చిరకాల మిత్రుడు గౌతమ్ కిచ్లును వివాహం చేసుకున్న సంగతి విధితమే. ముంబైలో ఈ వివాహ వేడుక ఒక ప్రైవేట్ వేడుకగా జరిగింది. వేడుకలో ఇరు కుటుంబాలకు చెందిన అత్యంత సన్నిహితులు మాత్రమే పాల్గొన్నారు. పెళ్లికి సంబంధించిన ఫొటోలు శుక్రవారం బయటికి వచ్చాయి. అయితే అందులో పెళ్లి జరిగిన తరువాత కాజల్ వరుడు గౌతమ్ కిచ్లూ రైట్ హ్యాండ్ ని తీసుకుని కిస్ చేస్తూ ఆనందపరవశంలో తేలిపోతున్న ఫొటో ఇప్పుటు సోషల్ మీడియాలో సందడి చేస్తోంది.
కాజల్ ఈ ఫొటోని తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసింది. దీనికి ఆసక్తికరమైన పోస్ట్ ని జత చేసింది. .. నా సోల్ మేట్ ని వివాహం చేసుకున్నాను. మిస్ నుంచి మిస్సెస్ వరకు నా కాన్ఫిడెంట్ ని..నా తోడుని,... నా బెస్ట్ ఫ్రెండ్ ని.. తెలుసుకున్నందుకు చాలా ఆనందంగా వుంది. జీలకర్ర బెల్లం సన్నివేశానికి సంబంధించిన ఫొటోని షేర్ చేసిన కాజల్ దీనికి సంబంధించిన కూడా ఆసక్తికరంగా కామెంట్ చేసింది.
పంజాబీ..., కశ్మీరీ వివాహంలో జీలకరబెల్లం వుండదు... కానీ తమకు దక్షిణాదిపై వున్న ప్రేమ..., అభిమానాన్ని ఈ రూపంలో చూపించారు. దక్షిణ భారతదేశంతో తనకున్న వ్యక్తిగత సంబంధాలకు ఇది నివాళి అని కాజల్ పేర్కొంది. ఇక పెళ్లి వేడుకలో కాజల్..., గౌతమ్ చూడ ముచ్చటైన జంటగా కనిపించారు. ప్రతి ఫ్రేమ్ లోనూ ఫ్యాషన్ ఫొటోగ్రాఫర్ జోసెఫ్ రాధిక్ మ్యాజిక్ కనిపించింది.