Begin typing your search above and press return to search.
మహేష్.. ముగ్గురు సెక్సిణిలూ.. కష్టమే
By: Tupaki Desk | 29 Jun 2015 11:30 AM GMTప్రస్తుతం సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో ఒక జోక్‌కు విపరీతమైన ఆదరణ వస్తోంది. సూపర్‌స్టార్ మహేష్ బాబు బ్రహ్మూెత్సవం సినిమాకు సంబంధించిన జోక్ ఇది. అసలు ఒక ప్రక్కన మహేష్, ఎడం వైపు సమంత, కుడివైపు ప్రణీత, వెనుక నుండి వచ్చి వాటేసుకున్న కాజల్.. ఇలా ఈ నలుగురూ ఉంటే.. ఇక స్క్రీన్ టైమ్ అంతా వీళ్ళను చపించడానికే సరిపోతుంది కాని, అసలు కథ కథనంకు చాన్సు ఎక్కడుంటుందీ అంటూ నెట్లో జోకులు పేలుస్తున్నారు. బాగానే ఉంది. కాని మీకో ఎక్స్ప్లెనేషన్ ఇస్తాం చూస్కోండి...
నిజానికి శ్రీకాంత్ అడ్డాల సినిమాల్లో పెద్దగా కథ ఉండదు. ఎందుకంటే మనోడు సీన్స్‌లో ఉన్న ఆ బ్యూటినీ నమ్ముకొని, ఎమోషన్‌తో రక్తి కట్టిస్తాడు. కాబట్టి మనోడికి పెద్ద కథను చూపించేంత గ్యాప్ అక్కర్లేదు. ఒక స్టార్ ప్రిన్స్.. పక్కనే ముగ్గురు యువరాణులు.. అలాగే ఇద్దరు తల్లిదండ్రులు.. సత్యరాజ్, రేవతి వంటి స్టార్లు.. ఇంకేం కావాలి.. ఇంతమంది యాక్టర్లు ఉంటే ఆటోమ్యాటిక్‌గా సీన్లు ఒక రేంజులో పండుతాయ్. సో, కథ కోసం ఎక్స్పెక్ట్ చేస్తే మీ కోరిక తీరడం కష్టమేమో కాని.. మాంచి మూమెంట్స్ చూసి ఎమోషనల్‌గా ఫీలవ్వడానికి బ్రహ్మూెత్సవంలో బోలెడం స్టఫ్ ఉండే ఛాన్సుంది. గెట్ రెడీ.