Begin typing your search above and press return to search.
తండ్రీ కొడుకుల చిత్రం చెప్పే కథ
By: Tupaki Desk | 4 Sep 2017 8:52 AM GMTఒక ఫోటో చాలానే అర్ధాలు చెబుతుంది. ఈ విషయం చాలామందికే అనుభవంలోకి వచ్చి ఉంటుంది. కానీ ఇదే సంగతి సెలబ్రిటీలు చెబితే ఆ కథే వేరుగా ఉంటుంది. తాజాగా నందమూరి హీరో కళ్యాణ్ రామ్ ఒక చక్కనైన ఫోటోను సోషల్ మీడియాలో ట్వీట్ చేశాడు ఈ హీరో. తండ్రి నందమూరి హరికృష్ణ.. కళ్యాణ్ రామ్ లు ఈ ఫోటోలో ఉండగా.. కొడుకుని ఆప్యాయంగా దగ్గరకు తీసుకున్న తండ్రి ఈ ఫోటోలో కనిపిస్తాడు.
అయితే.. హైట్ డిఫరెన్స్ కారణంగా.. తండ్రినే కొడుకు దగ్గరకు తీసుకున్నట్లుగా కనిపిస్తుంది. ఎవరు ఎవరిని దగ్గరకు తీసుకున్నారనే సంగతి పక్కన పెడితే తండ్రీకొడుకుల ఆప్యాయత మాత్రం కనిపిస్తుంది. ఈ ఫోటోనే సోషల్ మీడియాలో షేర్ చేసిన కళ్యాణ్ రామ్.. ఒక్క ఫోటో ఎన్నెన్నో అర్ధాలకు ప్రతిరూపం అని చెప్పాడు. తండ్రి పుట్టిన రోజున.. కేక్ కోక్ కోసిన తర్వాత అమూల్యమైన క్షణాన్ని అద్భుతమైన ఫోటోగా అభిమానులకు అందించాడు ఈ నందమూరి హీరో. ప్రస్తుతం కళ్యాణ్ రామ్ ఇటు నిర్మాతగాను.. అటు హీరోగాను వెలిగిపోతున్న సంగతి తెలిసిందే.
సోదరుడు ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న జై లవ కుశ చిత్రాన్ని నిర్మిస్తున్న కళ్యాణ్ రామ్ నిర్మిస్తుండగా.. తను హీరోగా ఎమ్మెల్యే చిత్రంలో నటిస్తున్నాడు. కొత్త దర్శకుడు ఉపేంద్ర మాధవ్ రూపొందిస్తున్న ఈ చిత్రం ద్వారా హీరోగా మళ్లీ ట్రాక్ లోకి వచ్చేందుకు ప్రత్నిస్తున్నాడు కళ్యాణ్ రామ్.