Begin typing your search above and press return to search.
నాతో లవ్ స్టోరీ సెట్టవ్వుద్దా? -కళ్యాణ్ రామ్
By: Tupaki Desk | 7 May 2018 4:20 AM GMTనందమూరి హీరోల సినిమాలు అంటే.. మాస్ ఆడియన్స్ పల్స్ ను రైజ్ చేసేలా ఉంటాయి అనుకోవడం తప్పు కాదు. కానీ ఫస్ట్ టైం.. నా నువ్వే అంటూ ప్యూర్ రొమాంటిక్ లవ్ స్టోరీతో ఆడియన్స్ ముందుకు వస్తున్నాడు కళ్యాణ్ రామ్. మిల్కీ బ్యూటీ తమన్నాతో జోడీ కట్టి.. ప్రేక్షకులకు కొత్త అనుభూతులను పంచేందుకు ప్రిపేర్ అయిపోయాదు.
జయేంద్ర ఓ స్టోరీ చెబుతారట అంటూ తన ప్రొడ్యూసర్ చెప్పిపుడు ఆశ్చర్యపోయాడట నందమూరి హీరో. అప్పటికే తాను 180 మూవీ చూశానని.. కానీ ఆయన లవ్ స్టోరీలు చేస్తాడు కదా.. మనం యాక్షన్ అంటూ ఉంటాం. సెట్ అవుతుందా అన్నాడట. అయితే.. మీతో కూడా ఆయన లవ్ స్టోరీనే తీస్తారట అని మహేష్ చెప్పినపుడు మరీ షాక్ అయిపోయాడట కళ్యాణ్ రామ్. ఆ తర్వాత పీసీ శ్రీరాం ఛాయాగ్రహణం అనగానే.. ఇదేదో కలలా ఉందే అనుకున్నాడట ఈ హీరో. ఆయనతో చేయాలని అనుకోవడమే కానీ.. ఎప్పటికైనా పీసీ శ్రీరాంతో వర్క్ చేసే ఛాన్స్ వస్తుందని అనుకోనే లేదు అంటున్నాడు కళ్యాణ్ రామ్.
'కమర్షియల్ సినిమాలకు పర్లేదు కానీ.. ఇలాంటి సినిమాలకు కో ఆర్టిస్ట్ తో కొన్ని వైబ్స్ ఉండాలి. రొమాన్స్ అంటే ముద్దులు పెట్టేసుకోవడాలు మాత్రమే కాదు.. ఇంకేదో ఉండాలి. అదే ఈ సినిమాలో చూపించబోతున్నాం. నా నువ్వే గురించి మాట్లాడితే తమన్నా గురించే ఎక్కువగా చెప్పుకోవాలి. ఆమె ఎంతో కష్టపడ్డారు. ప్రతీ సన్నివేశం పర్ఫెక్ట్ వచ్చే వరకూ సహకరించారు' అన్నాడు కళ్యాణ్ రామ్.