Begin typing your search above and press return to search.
కళ్యాణ్ రామ్! అన్నీ అవే ట్వీట్సా?
By: Tupaki Desk | 21 March 2016 1:30 PM GMTఈ మధ్య కాలంలో ట్విట్టర్ తెగ పాపులర్ అయిపోయింది. ముఖ్యంగా సెలబ్రిటీలయితే.. ఈ ప్లాట్ ఫాంని తెగ వాడేస్తున్నారు. తమ మనసులో మాట చెప్పడానికి, తమ గురించి జనాలకు అప్ డేట్స్ ఇవ్వడానికి.. సోషల్ మీడియాని మీడియంగా మార్చేస్తుకున్నారు. అయితే.. ఓ నందమూరి హీరో మాత్రం.. ఇలాంటి వాటికి భిన్నంగా.. కేవలం బర్త్ డే విషెస్ చెప్పడానికే ట్విట్టర్ హ్యాండిల్ ని ఉపయోగించుకుంటున్నాడు.
నందమూరి కళ్యాణ్ రామ్ ఇవాళ చేసిన ట్వీట్.. బాలయ్య మనవడు దేవాన్ష్ కి హ్యాపీ బర్త్ డే విషెస్ చెప్పడం. దేవాన్ష్ తో తాను ఉన్న ఓ ఫోటోను పోస్ట్ చేసి ' హ్యాపీ బర్త్ డే దేవాన్ష్. నువ్వు సంతోషంగా పెరగాలని విజయం సాధించాలని కోరుకుంటున్నా' అంటూ ట్వీట్ చేశాడు. మార్చ్ 19న హ్యాపీ బర్త్ డే పెద నాన్న అంటూ మోహన్ బాబు విషెస్ చెప్పి.. పెదరాయుడు ఫోటోను పోస్ట్ చేశాడు కళ్యాణ్ రామ్.
అంతకు ముందు బాలయ్య గురించి రెండు ఇతర ట్వీట్స్ చేయగా.. ఫిబ్రవరి 22న తారకరత్నకు హ్యాపీ బర్త్ డే చెబుతూ ట్వీట్ పెట్టాడు. దానికి ముందు దివంగతుడైన జానకి రామ్ కు వి మిస్ యూ అన్నయ్య అంటూ ట్వీట్ చేశాడు. అప్పుడెప్పుడో పూరీతో తన సినిమా గురించి తప్ప.. మిగతా అన్నీ బర్త్ డే విషెస్ ని మాత్రమే కళ్యాణ్ రామ్ చేస్తున్నాడు.