Begin typing your search above and press return to search.
ఈ హీరోయిన్ కి తిట్టించుకోకపోతే నిద్ర రాదా?
By: Tupaki Desk | 5 March 2021 2:30 AM GMTసాటి స్టార్లు.. రచయితలు.. దర్శకనిర్మాతలు అందరితో క్వీన్ కంగన ఫికర్ గురించి తెలిసిందే. నిరంతరం ఏదో ఒక వివాదంతో కంగన పేరు హైలైట్ అవుతోంది. గత కొంతకాలంగా నటవారసుల్ని.. బాలీవుడ్ మాఫియాని.. రాజకీయ నాయకులతోనూ గొడవకు దిగడం జాతీయ మీడియాలో హైలైట్ అయ్యింది. ఇక కంగన సోషల్ మీడియాల్లో నిరంతరం ఏదో ఒక స్వేచ్ఛా వ్యాఖ్యానంతో అగ్గి రాజేస్తూనే ఉంది.
తాజాగా అమెరికన్ బ్రాండ్ చినుగుల జీన్స్ పై కామెంట్ చేసి నెటిజనుల ఆగ్రహానికి గురైంది. పాశ్చాత్య భారతీయులు అంటూ వ్యాఖ్యానించి ఇప్పుడు అక్షింతలు వేయించుకుంటోంది. ``భారత్- జపాన్- సిరియా దేశాలను చెందిన ముగ్గురు మొదటి మహిళల ఫొటోను షేర్ చేసింది. 1885 నాటి ఈ చిత్రంలోని ఆ ముగ్గురు మహిళలు ఆయా దేశాలకు చెందిన మొదటి మహిళా డాక్టర్లుగా లైసెన్స్ పొందారు. వీరంతా వ్యక్తిత్వం ఉన్నవాళ్లు. తమ దేశానికి ప్రతినిధులు ``అంటూ వ్యాఖ్యానించింది కంగన. ``కానీ నేటి తరంలో మనవాళ్లలో అలాంటి గుర్తింపు ఉన్న వాళ్లు అమెరికన్ బ్రాండ్లకు కల్చర్ కి వత్తాసు పలుకుతున్నారు!`` అంటూ కంగన దూషించింది.
దీంతో నెటిజను నువ్వు చేసినదేంటి? సిగ్గుండాలి! అంటూ కొన్ని ఫోటోల్ని షేర్ చేసి ఘాటైన వ్యాఖ్యల్ని జోడిస్తున్నారు. ఇంతకుముందు కంగన ధరించిన పాశ్చాత్య చినుగుల జీన్స్ ఫోటోల్ని షేర్ చేసి ఈ వేషాలేంటి? అంటూ ప్రశ్నిస్తున్నారు చాలా మంది. ఏదో నోరుంది కదా! అని అలా అనేస్తే ఎలా? అంటూ తీవ్రంగా దూషిస్తున్నారు. ప్రస్తుతం కంగన తలైవి చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అమ్మ జయలలిత పాత్రలో కంగన నటించింది. అలాగే ధాకడ్ అనే భారీ యాక్షన్ చిత్రంలోనూ నటిస్తోంది. ఈ సందర్భంగా కంగన వివాదాస్పద వ్యాఖ్యలు అన్ని పరిశ్రమల్లోనూ వైరల్ గా మారాయి.