Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి: లింగరీలో మత్తెక్కించే పోజులు

By:  Tupaki Desk   |   8 Oct 2016 7:17 AM GMT
ఫోటో స్టోరి: లింగరీలో మత్తెక్కించే పోజులు
X
బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ అంటే డేరింగ్ కి మరో పేరు. అమ్మడు ఏం చేసినా అందులో తన స్టైల్ కచ్చితంగా కనిపిస్తుంది. సినిమాల్లో కంగన ట్యాలెంట్ గురించి మాట్లాడుకుంటే.. రియల్ లైఫ్ లో వివాదాలు బోలెడన్ని సృష్టించేస్తూ ఉంటుంది. ఇక బ్రాండింగ్ ల విషయంలో ఈ భామ కమిట్మెంట్ చూస్తే ఔరా అనిపించక మానదు. ఫేస్ క్రీములు.. బ్యూటీ సోప్ లకు ప్రచారం చేయనని తెగేసి చెప్పిన ఈ బ్యూటీ.. కొన్ని విమెన్ ప్రోడక్ట్స్ విషయంలో మాత్రం బాగానే పబ్లిసిటీ చేస్తుంటుంది.

రీసెంట్ గా జీక్యూ మేగజైన్ కు కంగనా రనౌత్ హాట్ పోజులు ఇస్తూ ఫోటో షూట్ చేసింది. అమ్మడి ఒంటి మీద అండర్ గార్మెంట్స్ తప్ప మరేమీ ఉండవు. క్లీవేజ్ షోకుల నంచి.. నడుం ఒంపుల వరకూ.. నాభి సౌందర్యం నుంచి మేని సోకుల వరకూ.. అమ్మడి అందం మొత్తాన్ని ఎగ్జిబిట్ చేస్తోంది. అవడానికి మేగజైన్ కోసం పోజులు ఇస్తున్నట్లు ఉన్నా.. ఇది ఓ కంపెనీ లింగరీకి సంబంధించిన ప్రమోషన్.

అయితే.. ఇందులో మహిళలనో.. లేక వారి కలర్ నో కించపరిచేది ఏమీ ఉండదు కాబట్టి ఇలా పోజులిచ్చేసిందనే విషయం అర్ధం చేసుకోవచ్చు. తన మాట మీద నిలబడుతూనే.. తనకు నచ్చినవాటికే బ్రాండింగ్ చేస్తున్న కంగనను అభినందించడం అనే మాట చాలా చిన్నదే.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/