Begin typing your search above and press return to search.
దీపికకు మద్దతు ఇవ్వనన్న హీరోయిన్
By: Tupaki Desk | 4 Dec 2017 12:02 PM GMTఈ మధ్య కాలంలో బాలీవుడ్ లో వివాదాలు చాలానే రేగుతున్నాయి. ఎప్పుడు బాక్స్ ఆఫీస్ లెక్కలు వేసుకుంటు ఉండే సినీ ప్రముఖులు వివాదాలు ఎంతవరకు వచ్చాయి అంటూ.. కబుర్లు చెప్పుకుంటున్నారు. ముఖ్యంగా పద్మావతి సినిమా గురించి ఏ స్థాయిలో వివాదాలు జరుగుతున్నాయో అందరికి తెలిసిందే. చరిత్రను అవమానించే సినిమాను తెరకెక్కించారని పలు సంఘాలు తలలు తెగుతాయి అనే రేంజ్ లో వార్నింగ్ లు ఇస్తున్నారు.
దీంతో బాలీవుడ్ మొత్తంగా దర్శకులకు నటి నటులకు మద్దతుగా నిలుస్తున్నారు. ముఖ్యంగా దీపిక పదుకొనెపై వివాదాస్పద వ్యాఖ్యలు ఎక్కువగా వస్తుండడంతో ఆమెకు ప్రొటెక్షన్ కలిపించాలని కోరుతున్నారు. అంతే కాకుండా సీనియర్ నటి షబనా అజ్మీ బాలీవుడ్ నటి నటుల వద్ద నుంచి సంతకాలతో కూడిన పిటిషన్ ద్వారా ప్రధానికి తెలియజేయాలని ముందుకు సాగుతున్నారు. ఇప్పటికే పలువురు దీపికకు మద్దతుగా నిలుస్తూ.. సంతకాలు కూడా చేశారు. కానీ స్టార్ హీరోయిన్ కంగనా మాత్రం సంతకం ఏ మాత్రం పెట్టానని చెప్పిందట. దీంతో షబనా షాక్ అయ్యిందట. ఓ ప్రముఖ వెబ్ సైట్ వెల్లడించిన ఆ న్యూస్ ప్రస్తుతం వైరల్ గా మారింది.
అందుకు పలు కారణాలు కూడా ఉన్నాయని తెలుస్తోంది. గతంలో హ్యాపీ న్యూఇయర్ సినిమాకు గాను దీపిక తనకు వచ్చిన అవార్డును క్వీన్ కంగనాకు అంకితం చేస్తున్నాని చెప్పింది. అయితే డైరెక్ట్ గా తనను ఏ మాత్రం ప్రశంసించకుండా అలా దీపిక చెప్పడంతో కంగన హార్ట్ అయ్యింది. అంతే కాకుండా హృతిక్ పై చేసిన వ్యాఖ్యలకు బాలీవుడ్ మొత్తం తనపై ఆరోపణలు చేయడం కూడా మరో కా