Begin typing your search above and press return to search.
వాళ్ళు ఫ్రెండ్స్ కాదు.. సెక్స్ బడ్డీస్
By: Tupaki Desk | 13 Sep 2015 5:14 AM GMTఏక్ నిరంజన్ ప్రభాస్ కోసం బాలీవుడ్ నుంచి వచ్చింది కంగన రనౌత్. పూరి దర్శకత్వంలో నటించింది కాబట్టి కంగన టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ అయిపోతుందనే అనుకున్నారంతా. కానీ ఆ సినిమా ఫ్లాప్ అవ్వడంతో అమ్మడికి ఇక్కడ అవకాశాలు రాలేదు. థాంక్ గాడ్.. సరిగ్గా ఆ ఫ్లాప్ కంగనకి బాలీవుడ్ లో పెద్ద లైఫ్ ఇచ్చిందనే చెప్పాలి. ప్రాంతీయ భాషల్లోకి వెళ్లకుండా కేవలం హిందీలోనే ప్రయత్నించడం వల్ల అక్కడ లైఫ్ స్ర్టగుల్ లో గెలుపు పాఠాలు నేర్చుకుని ఈరోజు వందల కోట్ల సామ్రాజ్యాన్ని ఏలే రారాణి (క్వీన్)గా వెలిగిపోతోంది.
ఇక కంగన కనిపిస్తే చాలు కుర్రకారు పిచ్చెక్కిపోయే పరిస్థితి. ఇటీవలి కాలంలో కంగన నటించిన సినిమాలన్నీ బ్లాక్ బస్టర్ హిట్స్. క్వీన్ - తను వెడ్స్ మను సీక్వెల్ బంపర్ హిట్లు. కేవలం కంగన కోసమే కథలు రాసుకుని - సినిమాలు తీసే రేంజుకి దర్శకనిర్మాతలు రెడీ అవుతున్నారు. అందుకే కంగన ఇప్పుడు బుల్లితెర కి హాట్ ప్రాపర్టీ. ఓ టివి షో లో భాగంగా ఈ మధ్యనే ఆర్ జే మలిష్క అనే ఓ యాంకర్ ఈమెను ఓ క్వశ్చన్ అడిగింది. అసలు ఫిలింఇండస్ర్టీ లో గుడ్ ఫ్రెండ్స్ అనే పదానికి అర్థమేంటి? అన్నదే ఆ ప్రశ్న. దానికి కంగన షాకిచ్చే సమాధానం చెప్పింది.
సింపుల్ గా గుడ్ ఫ్రెండ్స్ ఆర్ ఫక్ బడ్డీస్.. అంటూ నవ్వేసింది. దీనర్థం ఏంటి? ప్చ్.. అంతమాట అనేసిందేంటి. అంటే ఇద్దరి మధ్యన ఎటువంటి ప్రేమ - దోమ అనేది లేకుండా.. కేవలం వారు ఫ్రెండ్సుగా ఉంటూ సెక్స్ చేసుకుంటుంటే.. అదే ఫక్ బడ్డీస్ అంటే.. మరి కంగన అంత డైరెక్టుగా ఆ మాటను అనేసిందేంటి? వామ్మో ఈవిడ మరి హాట్ హాట్ గా మాట్టాడుతోందే. ఎవరైనా కథానాయికని ప్రశ్నిస్తే ఇంత సూటిగా సమాధానం చెప్పాలంటే తడబడిపోతుంటారు. కానీ కంగన ఫక్ బడ్డీ అనేసింది. ఇలాంటి లాంగ్వేజ్ కాస్త హార్ష్ గా ఉన్నా సూటిగా ఉందిలే అంటున్నారు యూత్.