Begin typing your search above and press return to search.
ఫోటో స్టొరీ: కోరిక కలిగిస్తున్న కంగన
By: Tupaki Desk | 20 July 2019 8:47 AM GMTకంగనా శర్మ.. దాదాపుగా మన తెలుగువారికి ఈ పేరు తెలిసే అవకాశం ఉండదు. అయితే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవారికి టిక్ టాక్ వీడియోలు చూసే వారికి మాత్రం తెలిసే అవకాశం ఉంది. కంగనా శర్మ ముంబై భామ. మోడల్ కమ్ నటి. బాలీవుడ్లో 'గ్రేట్ గ్రాండ్ మస్తి' అనే సినిమాలో నటించింది. ఇక టిక్ టాక్ లో పాపులర్ స్టార్. వీటన్నిటితో పాటుగా సోషల్ మీడియా టెంపరేచర్ల ఉద్యమంలో సభ్యురాలు. ఇన్స్టా లో 836k ఫాలోయర్లు ఉన్నారు. త్వరలోనే వన్ మిలియన్ మార్క్ దిశగా పయనిస్తోంది.
తాజాగా ఈ భామ తన ఇన్స్టా ఖాతా ద్వారా ఒక ఫోటో పోస్ట్ చేసింది. ఈ ఫోటోకు "మీరందరూ కోరుకునేలా చేయడమే నేను కోరుకునేది" అంటూ ఇన్స్టా సభ్య సమాజానికి ఒక మసాలా సందేశం ఇచ్చింది. ఫోటో విషయానికి వస్తే.. నేలపైన పరిచిన ఒక నలుపు రంగు క్లాత్ పైన కూర్చుంది. ఒక మైక్రో షార్ట్.. పైనేమో వైట్ షర్టు ధరించి ఫోటోకు పోజిచ్చింది అయితే పైన ఉండే చొక్కా బొత్తాలను వేసుకోకుండా ఓపెన్ చెయ్యడంతో ఘాటు అందాలు బైటపడ్డాయి. భామ అసలే మిల్కీ బ్యూటీలా ఉంది. పైగా ఫోటో బ్రైట్ నెస్ ఎక్కువ కావడంతో తెల్ల..గా మెరిసిపోతోంది. ఈ బ్రైట్ నెస్ కు తోడు సూపర్ గా నవ్వడంతో బ్రైట్ నెస్ మరో రెండు రెట్లు పెరిగింది. ఓవరాల్ గా పోజు అదిరిపోయింది.
ఇలాంటి ఫోటోకు కామెంట్లు రాకుండా ఉంటాయా? నెటిజన్లు సూపర్ కామెంట్లు పెట్టారు. "సూపర్ ఫిగర్.. టిక్ టాక్".. "నాకు కోరిక కలిగింది" "ఆ కంగనా ఘాటు.. ఈ కంగనా హాటు".. "మిల్కీ వైట్ కలర్లో ఉందే" అంటూ ఇంట్రెస్టింగ్ క్యాప్షన్స్ ఇచ్చారు. ఎలాగూ స్టొరీ చదివారుగా.. పాప టిక్ టాక్ యవ్వారం కూడా సూడండే!