Begin typing your search above and press return to search.
ఫోటోస్టోరీ: మస్తీ అందాలతో దోస్తీ
By: Tupaki Desk | 19 Feb 2017 4:34 AM GMTబాలీవుడ్ బ్యూటీ కంగనా శర్మకు.. సెక్సీ మోడల్ గా బోలెడంత ఇమేజ్ ఉంది. గతేడాది రిలీజ్ అయిన అడల్ట్ కామెడీ మూవీ గ్రేట్ గ్రాండ్ మస్తీలో అందాలు చూపించడంలో తన ట్యాలెంట్ ఏంటో ఆన్ స్క్రీన్ పైనే చూపించింది. హాట్ మోడల్ అయిన ఈ బ్యూటీకి.. సెక్సీ ఫోటోలను షేర్ చేయడంలో బోలెడంత ఎక్స్ పీరియన్స్ ఉంది. తాజాగా అమ్మడు షేర్ చేసిన ఓ ఫోటో చూస్తే.. ఆమె అందాలతో దోస్తీకి ఎవరైనా సై అనాల్సిందే.
బాగా అలిసి పోయి సేదతీరుతున్నట్లుగా ఒక సెక్సీ పోజ్ ఇచ్చింది కంగనా శర్మ. చిన్ని చిన్ని బట్టలతో వాలుగా పడుకుని రిలాక్స్ అవుతున్న ఈ బ్యూటీ అందాలు.. చూసేవాళ్లను మరీ కనికట్టు చేసేస్తున్నాయి. అమ్మడు వేసిన బ్రా టైపులో ఉన్న టాప్ కానీ.. డెనిమ్ బాటమ్ కానీ.. ఈ భామ అందాలను ఏ మాత్రం దాచలేకపోతున్నాయి. పైగా పరువాల మధ్యలోనుంచి వేలాడేసిన ఓ బ్యాగ్.. కంగనా అందాలతో దోస్తీ చేసేస్తోంది.
కంగనా శర్మ నటించిన గ్రేట్ గ్రాండ్ మస్తీ రిలీజ్ కి ముందే నెట్ లోకి పైరేటెడ్ కాపీ వచ్చేయడంతో.. ఆ సినిమా డిజాస్టర్ గా నిలిచిన సంగతి తెలిసిందే. అడల్ట్ కంటెంట్ ఫుల్లుగా ఉండే ఆ సినిమా కనుక సరిగ్గా ఆడి ఉంటే.. కంగనా శర్మ ఈ పాటికి పిచ్చ బిజీ అయిపోయేది. అన్నేసి అందాలు.. ఆ ట్యాలెంట్ ఈ చక్కని చుక్కకు చాలానే ఉన్నాయి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/