Begin typing your search above and press return to search.
ఫోటో స్టోరి: బ్రాబోయ్ అదిరిందే
By: Tupaki Desk | 10 Feb 2017 3:29 PM GMTసెన్సేషన్స్ సృష్టించడంలో బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్ ఆరితేరిపోయింది. అటు యాక్టింగ్ తో.. ఇటు ట్యాలెంట్ తో.. మరోవైపు ఫోటో షూట్లతో.. ఇంకోవైపు కామెంట్స్ తో.. ఇలా అమ్మడిని కదిపితే చాలు ఏదో ఒక సెన్సేషనల్ పాయింట్ కచ్చితంగా ఉంటుంది. తాజాగా ఈ బాలీవుడ్ క్వీన్ హార్పర్స్ బజార్ బ్రైడ్ మేగజైన్ కి ఫోటో షూట్ చేసింది.
బ్రైడల్ వేర్ స్పెషల్ థీమ్ తో ఫోటో షూట్స్ చేసే ఈ మేగజైన్ కోసం.. కంగనా పోజ్ ఇచ్చిన తీరు చూస్తే మైండ్ బ్లాంక్ అవాల్సిందే. ముక్కుపుడక నుంచి ప్రతీ విషయంలోనూ ఆర్నమెంట్స్ అదరగొట్టేసింది. మల్టీ కలర్ డిజైనర్ వేర్ లో అమ్మడి లుక్ అదిరిపోయింది. లెహంగా టైపు ఈ డ్రస్సులో బాటమ్ విషయంలో బోలెడన్ని జాగ్రత్తలు తీసుకున్న ఈ బ్యూటీ.. టాప్ దగ్గరకు వచ్చేసరికి తెగ రెచ్చిపోయింది. ముఖ్యంగా డిజైనర్ బ్రా తో అమ్మడు చూపించిన షోకులు కుర్రాళ్లకు మతులు పోగొట్టేయడం ఖాయం.
క్లీవేజ్ షో చేస్తూనే.. సైడ్ నుంచి కూడా అందాలు చూపించి ఊరించేసింది కంగనా. అయ్య బ్రాబోయ్ అని ఉలిక్కిపడే రేంజ్ లో ఉంది కంగనా వాలకం. ఇక కంగనా సినిమా సంగతులకు చూస్తే.. రంగూన్ అంటూ త్వరలో రిలీజ్ కానున్న మూవీలో.. అందాలు ఆరబోయడమే కాదు.. సైఫ్ అలీ ఖాన్.. షాహిద్ కపూర్ ఇద్దరితోనూ రెచ్చిపోయి ఇంటిమేట్ సీన్స్ చేసేసింది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/