Begin typing your search above and press return to search.
పవిత్రా లోకేష్ తో పెళ్లైంది కానీ సర్టిఫికెట్ లేదు!
By: Tupaki Desk | 10 July 2022 3:35 PM GMTవి.కె.నరేష్-పవిత్రా లోకేష్ వ్యవహారం రోజు రోజుకు ముదురుతోన్న సంగతి తెలిసిందే. ఇద్దరు జంటగా ఒకే హోటల్ గది నుంచి బయటకు వచ్చిన సన్నివేశంతో ఇద్దరి వ్యవహారం మీడియాలో హాట్ టాపిక్ మారింది. అటు నరేష్ మాజీ భార్య రమ్యరఘుపతి ఆరోపణలు..మరోవైపు పవిత్ర మాజీ భర్త సుంచేద్ర ప్రసాద్ ఎవరికి వారు వివరణ ఇచ్చే ప్రయత్నం చేసారు.
`విడాకులు ఇవ్వకుండా నాల్గవ పెళ్లి ఎలా చేసుకుంటాడో? నేను చూస్తానంటూ` రమ్య ఇప్పటికే అల్టిమేటం జారీ చేసారు. మరోవైపు సుచేంద్ర ప్రసాద్ పవిత్ర వ్యక్తితత్వంపై తీవ్ర ఆరోపణలు చేసారు. ప్రతిగా పవిత్ర లోకేష్- సుచేంద్ర ప్రసాద్ తో అసలు తనకి పెళ్లి కాలేదని చెప్పుకొచ్చింది. తాజాగా ఈ విషయంపై సుచేంద్ర మీడియా మందుకొచ్చారు.
`పవిత్రకు -నాకు పెళ్లి జరిగింది. ఇద్దరం ప్రేమించి పెళ్లి చేసుకున్నాం. కానీ పెళ్లి సర్టిఫికెట్ లేదు. ఇద్దరం విదేశీ విధనాలకు విరుద్దం. మ్యారేజ్ సర్టిఫికెట్ విదేశీ సంస్కృతికి నిదర్శనమని భావించి తీసుకోలేదు. కానీ పవిత్ర నా భార్య అని నిరూపించడానికి నా దగ్గర ఆధారాలున్నాయి. నా పాస్ పోర్ట్..ఆధార్ కార్డు పరిశీలిస్తే ఆ విషయం అర్ధమవుతుంది. సర్టిఫికెట్ లేదన్న ధైర్యంతోనే పె ళ్లి కాలేదని మొండిగా బుకాస్తుందని` మండిపడ్డారు.
ఇద్దరం జంటగా చాలా ఫంక్షన్లకు కూడా హాజరయ్యాం` అని చెప్పుకొచ్చారు. మరి వీటిపై పవిత్ర లోకష్ రియాక్షన్ ఎలా ఉంటుందన్నది? చూడాలి. ఇప్పటికే నరేష్ పవిత్ర తో ఉన్న రిలేషన్ గురించి చెప్పుకొచ్చారు. ఇద్దరం మంచి స్నేహితులమని..ఒకరికొకరు తోడుగా ఉంటున్నామన్నారు. అటు నరేష్ మాజీ భార్యని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు అంతే ఆసక్తికరం.
రమ్య రఘుపతి వ్యక్తిత్వంపై తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. కారు డ్రైవర్ తో అఫైర్ పెట్టుకున్నారని...డబ్బుల కోసం చాలా మంది ని మోసం చేసారని..అవన్ని తెలిసే తనతో జీవితం వద్దనుకుని వదులుకున్నట్లు చెప్పుకొచ్చారు. అలాగే సుచేంద్ర ప్రసాద్ సైతం పవిత్ర పై అదే స్థాయిలో ఆరోపణలు చేసారు. భర్తల్ని మార్చడం ఆమెక అలవాటని...పిల్లలు పుట్టిన వాళ్లని పట్టించుకోకుండా ఇష్టాను సారం తిరుగుతుందని ఇదే ఆమె అసలు నిజ స్వరూపం`` అని ఆరోపించారు.