Begin typing your search above and press return to search.
జాన్వీ సిస్టర్స్ కౌగిలిలో కుర్రాడు
By: Tupaki Desk | 13 Jun 2023 10:00 PM GMTదివంగత నటి శ్రీదేవి ఇద్దరు కూతుళ్లలో ఒకరైన జాన్వీ కపూర్ ఇప్పటికే బాలీవుడ్‌లో హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది. త్వరలోనే టాలీవుడ్‌కు పరిచయం కానుంది. మరోవైపు శ్రీదేవి రెండో కూతురు ఖుషి కపూర్ సైతం బీటౌన్ ఎంట్రీకి సిద్ధమవుతోంది. సినిమాల్లోకి రాకముందే ఖుషీ తన ఫోటోలతో సోషల్ మీడియాలో అందరినీ అలరిస్తూనే ఉంది.
కాగా, జాన్వీ కపూర్ సినిమాల్లో ఎంత బిజీగా ఉన్నా తన సోదరి ఖుషీతో కూడా సమయం గడుపుతూ ఉంటుంది. తాజాగా తన చెల్లెలు ఖుషీ తో కలిసి ఫ్రెండ్స్ తో పార్టీకి వెళ్లింది. ఇద్దరూ కలిసి స్నేహితులు, ఫ్యామిలీ ఫ్రెండ్స్ తో కలిసి సరదాగా గడిపారు. దానికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి.
ముఖ్యంగా వాటిలో వీరిద్దరూ కలిసి ఒక అబ్బాయిని హగ్ చేసుకోవడం విశేషం. ఒకవేళ అతను వారి క్లోజ్ ఫ్రెండ్ అయ్యి ఉండొచ్చు. ఇక, ఈ ఫోటోల్లో జాన్వీ బ్లాక్ కరల్ స్లీవ్ లెస్ టాప్, కింద బ్లూ షార్ట్ ధరించి ఉంది. ఇక ఖుషీ బ్లాక్ కలర్ స్లీవ్ లెస్ మినీ టైట్ డ్రెస్ ధరించింది.
ఇద్దరూ చాలా హాట్ గా కనిపిస్తున్నారు. ఏదో పబ్ లో, లేదంటే ఏదైనా ప్రైవేట్ పార్టీలో దిగిన ఫోటోల్లా కనిపిస్తున్నాయి. ఈ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి. ఫ్యాన్స్ కి ఈ ఫోటోలు విపరీతంగా నచ్చేశాయి. ఇద్దరూ చాలా హాట్ గా ఉన్నారంటూ కామెంట్స్ చేస్తున్నారు.
ఇక, ఈ ముద్దుగుమ్మల కెరీర్ విషయానికి వస్తే, జాన్వీ ఇప్పటికే బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ రేంజ్ కి ఎదుగుతోంది. హీరో పక్కన రోల్స్ కాకుండా, నటకు ప్రాధాన్యత ఉన్న పాత్రలను ఎంచుకుంటూ ముందుకు దూసుకుపోతోంది. ఫలితం పట్టించుకోకుండా, వరసగా చేసుకుంటూ పోతోంది. మూవీలు హిట్ కాకున్నా, జాన్వీ నటనకు మాత్రం అందరూ ఫిదా అయిపోతున్నారు. ఇక రీసెంట్‌గా జూనియర్ ఎన్టీఆర్‌కు జంటగా 'దేవర' సినిమాకు సైన్ చేసింది.
ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ జరుపుకుంటుండగా.. ఈ జంట ఆన్‌స్క్రీన్ ఏ విధంగా ఉంటుందో చూసేందుకు ఫ్యాన్స్, ఆడియన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఒకవేళ ఈ చిత్రం విజయం సాధిస్తే.. తను తెలుగులో మరిన్ని సినిమాలకు సైన్ చేసే అవకాశముంది. ఇక, ఖుషీ తన బాలీవుడ్ లాంచింగ్ కి రెడీ అవుతోంది. తన ఎంట్రీకి సరిపోయే మూవీ స్టోరీ కోసం ఆమె ఎదురుచూస్తున్నట్లు తెలుస్తోంది.