Begin typing your search above and press return to search.
క్రిస్టియానిటీని ప్రమోట్ చేస్తున్న స్టార్ హీరోయిన్?
By: Tupaki Desk | 13 Aug 2020 5:15 AM GMTకులం మతం ప్రాంతం అంటూ కొట్టుకు చస్తుంటారు. భారతదేశంలో భిన్నత్వంలో ఏకత్వం అమల్లో ఉన్నా కానీ ఇప్పటికీ మతపరమైన ఘర్షణలు.. కుల ఘర్షణలు తరచుగా చూస్తూనే ఉన్నాం. రాజకీయ నాయకులకు కులమతాల మధ్య చిచ్చు అవసరం. కానీ బాలీవుడ్ లో చాలా ఫేమస్ కుటుంబాలకు ఇది అవసరం లేదు. పటౌడీ కోడలు బెబో కరీనాకపూర్ ఖాన్ వాటన్నిటికీ అతీతమా? అంటే ఇదిగో ప్రూఫ్.
తాజాగా ఫిలింఫేర్ మ్యాగజైన్ కవర్ పేజీకి ఇచ్చిన ఫోటోషూట్ ని పరిశీలిస్తే బెబో మైండ్ సెట్ ఐడియాలజీ ఇట్టే అర్థమైపోతుంది. కపూర్ ఫ్యామిలీ సహా బాలీవుడ్ లో చాలా కుటుంబాలు కుల మతాల పట్టింపుతో ఉన్నట్టు కనిపించదు. హిందూ ముస్లిమ్ విభేధాన్ని పట్టించుకోరు. అన్ని పండగల్ని ఇండ్లలో జరుపుకునే సంప్రదాయం ఇతర బడా ఫ్యామిలీల్లానే కపూర్ లకు ఉంది. ఇక క్రిస్మస్ పండగను కూడా తమదిగానే జరుపుకుంటారు. రంజాన్ ,.. వినయాక చవితి.. క్రిస్మస్ ఏదీ వదలరు. ఇక సర్వమత సమానత్వాన్ని బెబో కూడా అనుసరిస్తుంది. తనకు హెడ్ వెయిట్ అంటూ ప్రచారం ఉన్నా.. అది కొంతవరకే పరిమితం. ఇక బెబో హబ్బీ సైఫ్ ఖాన్ పటౌడీ వంశస్తుడు అయినా తనకు కూడా అలాంటి పట్టింపులేవీ కనిపించవు. అతడు నటించిన లాల్ కప్టాన్ మూవీ చూస్తే అతడిలోని ఆధ్యాత్మిక వైఖరి బాహ్య ప్రపంచానికి అర్థమవుతుంది.
ఇక కరీనా కపూర్ ఖాన్ మెడలో లాకెట్ పెండెంట్ ని కూడా ప్లస్ (క్రిస్టియానిటీ సింబల్) మార్క్ ఉన్నది ఎంపిక చేసుకుంది అంటే దానికి కారణం ప్రత్యేకించి ఏదీ ఉండకపోవచ్చు. పెండెంట్ ఎంపిక అనేది తన ఫ్యాషన్ డిజైనర్ ఎంపికనా? లేక తనదైన అభిరుచి మేరకేనా? అన్నదానిని బట్టి తన భావనను ఉద్ధేశాన్ని అర్థం చేసుకోవచ్చు. ఇక బెబో లేటెస్ట్ కవర్ షూట్ అంతర్జాలంలో వైరల్ గా మారింది. ఫ్యాన్స్ కి ఇది స్పెషల్ విజువల్ ఫీస్ట్ గా మారింది.