Begin typing your search above and press return to search.
బెబో ఈజ్ బ్యాక్ అనిపించేసింది
By: Tupaki Desk | 8 July 2017 9:02 AM GMTఅందాల భామ కరీనా కపూర్.. బాలీవుడ్ కి చాలానే సంగతులు నేర్పించింది. జీరో సైజ్ అందాలను ఈమె పరిచయం చేయగా.. ఇంకా ఆ ట్రెండ్ కంటిన్యూ అవుతూనే ఉంది. అయితే.. గతేడాది అమ్మగా మారిన కరీనా.. గర్భంతో ఉన్నపుడు కూడా బాగానే షూటింగ్స్ చేసింది.
కొన్ని నెలలుగా తన కుటుంబానికే సమయం కేటాయించిన అందాల బెబో.. ఇప్పుడు మళ్లీ తన పూర్వ రూపాన్ని సంతరించుకుంటోంది. గర్భం కారణంగా లావైన శరీరాన్ని.. తిరిగి సాధారణ స్థాయికి తెచ్చుకునేందుకు కరీనా బాగానే కష్టపడుతోంది. రీసెంట్ గా ఓ ఈవెంట్ లో ఈమెను చూసి చాలా మంది షాక్ అయిపోయారు కూడా. బ్లాక్ అండ్ గోల్డ్ కలర్ లో డిజైన్ చేసిన డ్రెస్ లో మెరిసిపోయింది కరీనా. తన స్టైల్ లో కొద్దిగా క్లీవేజ్ అందాలను కూడా ఆరబోసేస్తూ.. మళ్లీ గ్లామర్ రూట్ లోకి తను వచ్చేస్తున్నట్లు చెప్పకనే చెప్పింది.
బిడ్డను ప్రసవించిన ఆరు నెలల సమయంలోనే.. తిరిగి ఇంత స్లిమ్ గా మారిపోవడం చూసి.. బెబో ఈజ్ బ్యాక్ అనుకుంటున్నారు చాలామంది. మెల్లమెల్లగా మళ్లీ తన పాత రూపాన్ని తెచ్చేసుకుంటున్న కరీనాకి.. పాత లుక్ ను తెచ్చుకోవాలంటే ఇంకా కొన్ని వంపులు సంతరించుకోవాలి కానీ.. ఈ భామకు అందుకోసం పెద్దగా సమయం పట్టకపోవచ్చు.