Begin typing your search above and press return to search.
కాటమరాయుడు కుమ్మేసినా.. కష్టమేమో
By: Tupaki Desk | 31 March 2017 5:58 PM GMTపవన్ కళ్యాణ్ లేటెస్ట్ మూవీ కాటమరాయుడుకు తొలి ఆట నుంచే డివైడ్ టాక్.. తొలి రోజు చివరకే డిజాస్టర్ టాక్ వచ్చేసింది. అయినా సరే.. కాటమరాయుడు మాత్రం కొత్త చరిత్ర సృష్టిస్తూనే ఉంది.
ఇంత ఘోరమైన టాక్ వచ్చిన సినిమా.. తొలి వారం వసూళ్లలో .. ఇండస్ట్రీ టాప్ 5లోకి చేరిపోయిందంటే.. కాటమరాయుడు పవర్ అర్ధమవుతుంది. తొలి వారం ముగిసేసరికి కాటమరాయుడు ప్రపంచవ్యాప్తంగా అక్షరాలా 54 కోట్ల షేర్ వసూలు చేసింది. నైజాంలో 12.5 కోట్లు.. సీడెడ్ 7.15 కోట్లు.. నెల్లూరు 1.89 కోట్లు.. గుంటూరు 4.52 కోట్లు.. కృష్ణా 3.29 కోట్లు.. వెస్ట్ 3.93 కోట్లు.. ఈస్ట్ 4.85 కోట్లు.. ఉత్తరాంధ్ర 4.90 కోట్లు వసూలయ్యాయి. మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో 43.04 కోట్లు రాగా.. కర్నాటక నుంచి 4.80 కోట్లు వసూలయ్యాయి.
రెస్టాఫ్ ఇండియా 1.20 కోట్లు యూఎస్ఏ లో ఇప్పటివరకూ 3.80 కోట్లు.. రెస్టాఫ్ ది వరల్డ్ 1.20 కోట్లు కలుపుకుంటే.. మొత్తం ప్రపంచవ్యాప్తంగా 54.04 కోట్లు వచ్చాయి. అయితే సినిమా అమ్మిన రేట్ల ప్రకారం చూస్తే.. ఇంకో 30 కోట్లు వస్తే కానీ బ్రేకీవెన్ కాదు. కానీ.. ఈ వీకెండ్ లో థియేటర్స్ కౌంట్ తగ్గడంతో.. అంతవరకూ కాటమరాయుడు బండి లాగడం కష్టమే అనే అంచనాలు ఉన్నాయి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/