Begin typing your search above and press return to search.
చిన్న నిక్కరులో కత్రినా ఘాటైన అందాలు
By: Tupaki Desk | 5 March 2023 5:00 AM GMTబాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. తెలుగులో ఈ భామ వెంకటేష్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన మల్లీశ్వరి చిత్రంతో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత బాలకృష్ణ అల్లరి పిడుగు చిత్రంలో నటించింది. ప్రస్తుతం బాలీవుడ్ లో ఈ భామ బ్యాక్ టు బ్యాక్ మూవీస్ లో నటిస్తోంది.
ఇదిలా ఉండగా ప్రస్తుతం ఈ భామ స్టన్నింగ్ ఫొటో షూట్లతో నెట్టింట దుమారం రేపుతోంది. తాజాగా కత్రినా కైఫ్ షర్ట్ బటన్స్ విప్పేసి డెనిమ్ షార్ట్ లో గ్లామర్ ట్రీట్ ఇచ్చింది. ఈ ఫొటోలకు ఫ్యాన్స్ తో పాటు నెటిజన్లు ఆగలేక పోతున్నారు. స్టన్నింగ్ పోజులతో ఆకట్టుకుంటుంది. మినీ డ్రెస్ లో మంటలు పుట్టిస్తుంది. డెనీమ్ మినీ షార్ట్, డెనీమ్ షర్ట్ ధరించి లోదుస్తులు కనిపించేలా అందాల విందును ఇచ్చేసేంది. ఈ భామ ఫొటోస్ కి లైక్స్ , కామెంట్స్ పెడుతున్నారు.
ప్రస్తుతం కత్రినా రెండు చిత్రాల్లో నటిస్తుంది. ఆ సినిమాలు శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. షూటింగ్స్ తో బిజీగా ఉంటున్న ఈ హాట్ బ్యూటీ.. ఇటు సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా కనిపిస్తూనే గ్లామర్ ట్రీట్ ఇస్తుంది. 2021 లాక్ డౌన్ లోనే కత్రినా కైఫ్ బాలీవుడ్ నటుడు విక్కీ కౌషల్ ను పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. భర్తతో కలిసి మ్యారీడ్ లైఫ్ ను ఎంజాయ్ చేస్తోంది ఈ భామ. పార్టీలు, వేకేషన్స్, టూర్లు, ఆయా ఈవెంట్లకు కలిసి హాజరవుతూ ఎంజాయ్ చేస్తున్నారు. ఇక ఈ స్టార్ కపుల్ అందరినీ ఆకట్టుకుంటున్నారు.
కత్రినా కైఫ్ చివరిగా అక్షయ్ కుమార్ తో కలిసి'సూర్యవంశీ', 'ఫోన్ భూత్' చిత్రాలతో అలరించింది. ప్రస్తుతం మరో రెండు క్రేజీ ప్రాజెక్ట్స్ లో నటిస్తుంది. విజయ్ సేతుపతి'మేరీ క్రిస్టమస్, సల్మాన్ ఖాన్ టైగర్ 3'లో నటిస్తూ బిజీ బిజీగా గడుపుతోంది. ప్రస్తుతం ఈ సినిమాల షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. 'టైగర్3' ఈ ఏడాది నవంబర్ 10న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. చూడాలి ఇక ఈ భామ ఏ మేరకు సక్సెస్ అవుతుందో.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.