Begin typing your search above and press return to search.
ప్రియుడు తోనే క్రిస్మస్ సంబరాలు
By: Tupaki Desk | 26 Dec 2015 4:32 AM GMTబాలీవుడ్ జానాల్నే కన్ఫ్యూజన్ లోకి నెట్టేస్తోందీ రణబీర్ కపూర్- కత్రినా కైఫ్ జంట. ఇద్దరూ డీప్ లవ్ లో ఉన్నారు. డేటింగ్ చేస్తున్నారు. విదేశాల్లో సీక్రెట్ గా రింగులు మార్చుకున్నారని అంతా అంటున్నారు. కానీ వీళ్లిద్దరూ మాత్రం అబ్బే మా మధ్య ఏమీ లేదు ప్రగల్భాలు పలుకుతున్నారు. కానీ చేసే పనులు చూస్తే మాత్రం జనాలకు సందహాలు రాకపోవు. ఆ మధ్య తమాషా సినిమా సెట్ లో పెద్ద గందరగోళం క్రియేట్ చేసింది కత్రినా...నా వాడిని తన్నుకుపోతావా? అన్న రేంజ్ లో దీపిక పై మండిపడ్డ రేజులో లుక్ లు ఇచ్చింది.
కానీ తర్వాత మా ఇద్దరి మధ్య ఏంలేదని తెలిపింది. అయితే అమ్మడు నిన్న క్రిస్మస్ వేడుకలను శిశి కపూర్ ఫ్యామిలీతో కలిసి జరుపుకుంది. సినిమా షూటింగ్ ల్లో రణబీర్ ను ఎలాగూ వదిలి పెట్టడం లేదు...ఇప్పుడు పండగొచ్చినా..పబ్బం వచ్చినా ప్రియుడు పక్కన వాలిపోవాలనే చూస్తోంది. మరి దీన్ని లవ్ కాక ఇంకేమంటారు కత్రినా? మరి ఈ సొగసరి అసలు విషయాన్ని ఎందుకింత గోప్యంగా ఉంచుతుందో పైవాడికే తెలియాలి.