Begin typing your search above and press return to search.
ఫోటో స్టోరి: కత్తిలాంటి సోకులు
By: Tupaki Desk | 2 Dec 2017 5:47 AM GMTబాలీవుడ్ భామ కత్రినా కైఫ్ ఎప్పటికప్పుడు లేటెస్ట్ ట్రెండ్ స్టైలింగ్ తో తెగ ఆకట్టుకుంటుంది. ఇక కొత్త తరహా డ్రెసింగ్ తో ఫ్యాన్స్ ను కట్టిపడేయడంలో కూడా ఈమెకు బోలెడంత ట్యాలెంట్ ఉంది. ఇప్పుడు ఫిలింఫేర్ గ్లామర్ అండ్ స్టైల్ అవార్డ్స్ ఈవెంట్ జరుగుతుండగా.. ఇక్కడ కేట్ చూపించిన గ్లామర్ షో దెబ్బకి అందరూ ఫ్లాట్ అయిపోయారు.
సోయగాల వరకూ మాత్రమే ఉన్న యెల్లో కలర్ హ్యాండ్స్ లెస్ గార్మెంట్ ను.. సైడ్ నుంచి ముడి వేసిన తీరు సూపర్బ్ గా ఉంది. ఇక థిక్కెస్ట్ బ్రౌన్ కలర్ లో ఉన్న డ్రెస్.. ఒక వైపు పూర్తిగా ఓపెన్ గా ఉంటే.. మరో వైపు ఫుల్ స్లీవ్ తో డిఫరెంట్ గా కనిపిస్తోంది. ఒక వైపు అందాలన్నీ ఆరబోస్తూ.. మరోవైపు పరువాలన్నీ కెమెరా ముందు పరిచేస్తూ కత్తి లాంటి సోకులను ఎగ్జిబిట్ చేసిన కత్రినా కైఫ్.. ఈవెంట్ కే హైలైట్ అయిపోయింది. చూపరులకు.. అభిమానులకే కాదు.. ఏకంగా ఈవెంట్ జ్యూరీకి కూడా కేట్ స్టైలింగ్ ఫుల్లుగా నచ్చేసింది.
అందుకే ఈ ఏడాదికి గాను ఫ్యాషన్ ట్రయల్ బ్లేజర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును కత్రినా కైఫ్ కు కట్టబెట్టేశారు. ఇక సినిమాల విషయానికి వస్తే.. ఈనెల 22న విడుదల కానున్న టైగర్ జిందా హై మూవీ కోసం కేట్ చాలా ఆసక్తిగా ఎదురుచూస్తోంది. మాజీ లవర్ సల్మాన్ ఖాన్.. తన కెరీర్ ను తిరిగి గాడిలో పెడతాడని బోలెడంత నమ్మకం పెట్టుకుంది కత్రినా.