Begin typing your search above and press return to search.
ఫోటో స్టోరి: కత్రిన ఓపెన్ చేసేసిందోచ్
By: Tupaki Desk | 5 Dec 2015 9:30 AM GMTమొత్తానికి కత్రిన ఓపెన్ చేసేసింది. ఈ విషయాన్ని జీక్యూ మేగజైన్ చెప్పింది కూడా. ఈ మేగజైన్ లేటెస్ట్ ఎడిషన్ పై కేట్ ఎక్కింది. అందుకోసం మంచి పోజ్ కూడా ఇచ్చింది. సాధారణంగానే అంతెత్తు ఉంటే కత్రినా.. కుర్రకారుకు మత్తెక్కించాలని ముందే డిసైడ్ అయ్యి పోజిస్తే! ఆ అవతార్ చూడ్డానికి వెంటబడాల్సిందే. మేగజైన్ ని అయితే కళ్లకు దగ్గరగా పెట్టుకుని చూడాల్సిందే.
సగం తడిసిన దుస్తులతో.. నీళ్లలో మోకళ్లపై కూర్చున్న కేట్ ఫోటో కేకలు పెట్టించేస్తోంది. దీనికి తోడూ కంప్లీట్ బ్లాక్ డ్రెస్ వేయడంతో.. తెల్లటి శరీరం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. నడుం ఒంపులను వయ్యారంగా చూపిస్తూ.. తను, తన బాడీ ఎంత స్పెషలో చెప్పకనే చెబుతోంది కత్రినా. అయితే పోజ్ ఆకట్టుకునేలా ఉంటే.. అమ్మడి గురించిన రాసిన కొటేషన్ ఇంకా హైలైట్ అని చెప్పాలి. ఎట్టకేలకు కత్రిన ఓపెన్ చేసేసింది అంటూ కవర్ పేజ్ పై ప్రింట్ చేశారు. అంటే.. లోపలి పేజీల్లో కత్రిన సొగసులు మరింత లోతుగా చూడచ్చని చాలామంది అనుకుంటుంటే.. అబ్బే అదేం కాదు.. తన పర్సనల్ సంగతులు కేట్ చెప్పిందంటున్నారు కొంతమంది. కానీ
ఇది అన్నీ ఓపెన్ గా చెప్పాలనే కాన్సెప్ట్ తో చేసిన ఇంటర్వ్యూ కాబట్టి.. కేట్ నోటి నుంచి సంచలనమైన వ్యాఖ్యలు వచ్చే అవకాశం లేకపోలేదు. మరి కేట్ ఏం చెప్పిందో.. ఏం ఓపెన్ చేసేసిందో.. సల్లూ భాయ్.. రణబీర్ కపూర్.. సహా ఎవరితో రిలేషన్ పంచుకుందో తెలియాలంటే మాత్రం.. మేగజైన్ లోపలి పేజీలను తీక్షణంగా చదవాల్సిందే.