Begin typing your search above and press return to search.
నిద్దర మొహంతో కత్రినా కిడ్డింగ్
By: Tupaki Desk | 30 April 2017 9:23 AM GMTసినిమా తారలు ఆన్ స్క్రీన్ పై తెగ వెలిగిపోతూ ఉంటారు. ఏదో ఒకట్రెండు సినిమాల్లో మినహాయిస్తే.. డీగ్లామర్ వేషాలకు పెద్దగా ముందుకు రారు. ఇంకా చెప్పాలంటే అసలు మేకప్ లేకుండా జనాలకు మొహం చూపించేందుకు పెద్దగా ఇష్టపడరు. అయితే తమ సహజమైన అందాలను చూపించాలనే తాపత్రయం మాత్రం అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటుంది.
బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్ రీసెంట్ గానే ఇన్ స్టాగ్రామ్ లో ఎంట్రీ ఇచ్చింది. మరి ఇన్ స్టా వరకూ ఇప్పుడే పుట్టిన పాపాయి కదా.. అందుకే నిద్ర మొహంలో తన మొహం ఎంత ముద్దుగా ఉంటుందో చూపిద్దామని ఓ ట్రయల్ వేసిందీ కత్తి లాంటి సుందరి. ఉదయాన్నే తీపి కలలు కంటూ.. జస్ట్ నిద్ర లేచే ముందు మొహంలో కనిపించే ముసి ముసి నవ్వులతో కత్రినా ఉన్న ఓ ఫోటోను పోస్ట్ చేసి.. సూపర్బ్ కామెంట్ ను కూడా జత చేసింది. 'ఇది ఉదయాన్నే.. నేను ఇలా నిద్ర లేస్తానన్న మాట. జస్ట్ కిడ్డింగ్ అంతే. ఇది అంత కంటే బాగుంది. ఫిల్టర్స్ కు థ్యాంక్యూ' అని చెప్పింది కత్రినా.
నిద్ర మొహాన తీసిన ఫోటోకు.. కాసిన్ని ఫిల్టర్స్ అప్లై చేసినట్లు చెప్పకనే చెప్పింది కత్రినా కైఫ్. అందుకే స్కిన్ టోన్ లో కాసిన్ని ఛేంజెస్ కనిపిస్తున్నాయ్. కాకపోతే ఫేస్ ఎక్స్ ప్రెషన్స్ లో కనిపిస్తున్న ఒరిజినాలిటీకి మించినది ఏమీ ఉండదు కదా.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/