Begin typing your search above and press return to search.
ఫోటో స్టోరి: కత్తిలాంటి జిమ్ సెల్ఫీ
By: Tupaki Desk | 9 Nov 2017 5:57 PM GMTబాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్ ఫిలిం ఇండస్ట్రీలో అడుగుపెట్టి చాలాకాలమే అయింది. దాదాపు 15 ఏళ్లుగా ఇండస్ట్రీలో కొనసాగుతున్న ఈమె.. కెరీర్ ప్రారంభంలో మల్లీశ్వరి-అల్లరి పిడుగు లాంటి తెలుగు సినిమాల్లో కూడా నటించింది. కొంతకాలం క్రితం రణబీర్ తో ప్రేమాయణం.. ఆ తర్వాత బ్రేకప్ కారణంగా అటు పర్సనల్ గాను.. ఇటు ప్రొఫెషనల్ గాను కొన్ని ఇబ్బందులు ఎదుర్కున్నా.. మళ్లీ ఇప్పుడు ఫామ్ లోకి వచ్చేసింది కేట్.
ఇన్నేళ్ల నుంచి ఇండస్ట్రీలో ఉన్నా.. అమ్మడు తన బాడీ ఫిట్నెస్ ను కాపాడుకుంటున్న తీరు మాత్రం అద్భుతం అనాల్సిందే. తాజాగా జిమ్ లో వర్కవుట్స్ చేసిన తర్వాత తీసుకున్న ఓ మిర్రర్ సెల్ఫీ చూస్తే.. కత్తిలాంటి అందాలను కాపాడుకునేందుకు ఎంతగా కష్టపడుతుందో అర్ధమవుతుంది. బ్లాక్ కలర్ ట్రాక్ ప్యాంట్.. బ్లూ కలర్ టాప్ తో నడుం ఒంపులను వయ్యారంగా ప్రదర్శిస్తున్నా.. అప్పుడే వర్కవుట్స్ తో పడిన కష్టం ఈ ఫోటోలో కనిపిస్తుంది. ఇంతగా తన సోయగాలను ప్లస్ మెరుపులను కాపాడుకుంటోంది కాబట్టే.. 34 ఏళ్ల వయసు వచ్చినా.. ఇప్పటికీ క్రేజీ ప్రాజెక్టులు ఈమె చేతికి అందుతున్నాయి.
ప్రస్తుతం సల్మాన్ ఖాన్ మూవీ టైగర్ జిందా హై రిలీజ్ కోసం చాలా ఆతృతగా ఎదురుచూస్తోంది కేట్. ఇక ఈ భామ రాబోయే సినిమాల జాబితా చూస్తే.. ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వంలో షారూక్ ఖాన్.. అనుష్క శర్మలు నటిస్తున్న మూవీలోను.. మరోవైపు థగ్స్ ఆఫ్ హిందుస్తాన్ అంటూ అమితాబ్ బచ్చన్.. అమీర్ ఖాన్ లు తొలిసారిగా కలిసి నటిస్తున్న మూవీలోను యాక్ట్ చేస్తోంది కత్రినా కైఫ్.