Begin typing your search above and press return to search.
వెరీ వెరీ షార్ట్ షార్ట్స్ గురించి వర్రీ అవుతోందట
By: Tupaki Desk | 2 Jun 2019 6:27 AM GMTబాలీవుడ్ భామామణులు జిమ్ కు వెళ్ళడం అనేది ఒక పెద్ద అవార్డు ఫంక్షన్ కు వెళ్ళినట్టు. కారణం ఏంటంటే ఎప్పుడెప్పుడు హీరోయిన్లు బైటకు వస్తారా.. వారి ఫోటోలు తీసుకుందామా అని బాలీవుడ్ మీడియా రెడీ గా ఉంటుంది. దీంతో ఏదో స్పోర్ట్స్ డ్రెస్ వేసుకొని.. లేదంటే క్యాజువల్ ట్రాక్స్ లో జిమ్ కు వెళ్ళకుండా.. జిమ్ డ్రెస్ లకు కూడా స్టైలింగ్ చేయించుకోవాల్సి వస్తోంది. అందుకే జిమ్ బయట కనిపించిన భామలు అంత పోష్ గా.. స్టైలిష్ గా ఉంటున్నారు. రీసెంట్ గా బీఎఫ్ఎఫ్స్ విత్ వోగ్- సీజన్ 3 లో కత్రినా.. అనైతా ష్రాఫ్ అదజానియా హాజరయ్యారు. ఈ షోకు హోస్ట్ నేహా ధూపియా. ఈ షోలో జిమ్ డ్రెస్సింగ్ గురించి ఒక టాపిక్ వచ్చింది.
కత్రినాను నేహా ధూపియా ఇలా ప్రశ్నించింది.."వర్క్ అవుట్స్ చేసే సమయంలో అతిగా డ్రెస్ లు వేసుకునే ఒక సెలబ్రిటీ పేరు చెప్పండి". దీనికి సమాధానంగా "అతి అని నేను చెప్పను కానీ జాన్వి వేసుకొని వెరీ వెరీ షార్ట్ షార్ట్స్ (చాలా చాలా పొట్టి షార్ట్స్) గురించి మాత్రం వర్రీ అవుతుంటాను. జాన్వి నేను రెగ్యులర్ గా వెళ్ళే జిమ్ కే వస్తుంది. మేము కలిసి కూడా ఎక్సర్ సైజులు చేస్తుంటాం. ఒక్కోసారి తన గురించి ఆందోళనగా అనిపిస్తుంది" అని చెప్పింది.
కత్రినానే ఓ సూపర్ స్టైలిష్ హీరోయిన్. కేట్ వేసుకునే డ్రెస్సుల గురించి చెప్పాల్సిన పని లేదు. ఆలాంటి కేట్ నే తన అల్ట్రా స్టైలిష్.. మినీలు.. మైక్రోలతో జాన్వి బెదరగొట్టిందంటే గొప్పవిషయమే. దీన్ని బట్టి అర్థం అయ్యేదేంటంటే.. కేట్ పాత జెనరేషన్... జాన్వి కొత్త జెనరేషన్.. అందరూ అంటారు కదా జెనరేషన్ గ్యాప్ అని.. అదే ఇది.