Begin typing your search above and press return to search.
న్యూ కపుల్ వాలెంటైన్స్ డే స్పెషల్ రొమాంటిక్ ఫొటో
By: Tupaki Desk | 14 Feb 2022 5:30 PM GMTబాలీవుడ్ మోస్ట్ బ్యూటీఫుల్ న్యూ కపుల్ విక్కీ కౌశల్ మరియు కత్రీనా కైఫ్ లు నేడు వాలెంటైన్స్ డే సందర్బంగా ఎలాంటి ఫోటోలను షేర్ చేస్తారా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూశారు.
వారి అభిమానులతో పాటు నెటిజన్స్ అంతా కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన మోస్ట్ బ్యూటీఫుల్ పిక్స్ సోషల్ మీడియాలో షేర్ అయ్యాయి. కత్రీనా కైఫ్ ఆ ఫోటోలను షేర్ చేయడం ద్వారా అందరి దృష్టిని ఆకర్షించింది.
ఈ ఏడాది వాలెంటైన్స్ డే కు ప్రత్యేకమైన రొమాంటిక్ డిన్నర్ కు వెళ్లడం లేదు. కాని నీవు నా యొక్క కష్టమైన క్షణాలను అద్బుతంగా మల్చుతావు అంటూ కత్రీనా కామెంట్ పెట్టి రొమాంటిక్ అండ్ క్యూట్ ఫోటోలను షేర్ చేసింది.
ఈ అమ్మడు షేర్ చేసిన ఒక ఫోటోలో ఇద్దరు చాలా క్లోజ్ గా ఉండి ఒకరిని ఒకరు చూసుకుంటూ కళ్లతో ప్రేమను వ్యక్తం చేస్తున్నట్లుగా నవ్వుతూ ఉన్నారు. ఆ ఫోలో ఇద్దరు కూడా ఒక అందమైన చిరునవ్వుతో కనిపిస్తున్నారు.
మరో ఫోటోలో కత్రీనా ఫేస్ కనిపించకుండా గట్టిగా విక్కీ కౌశల్ హగ్ చేసుకుని ఉన్నాడు. అప్పుడు ఆమె చెవుపై విక్కీ కౌశల్ ముద్దు పెట్టినట్లుగా ఫోటోకు ఫోజ్ ఇచ్చాడు.
ఇక చివరి ఫోటోలో కత్రీనా నుదిటి మీద ముద్దు పెడుతూ తన ప్రేమను అంతా కూడా విక్కీ కౌశల్ చూపిస్తున్నట్లుగా ఉంది. మొత్తానికి వీరిద్దరి వాలెంటైన్స్ డే స్పెషల్ రొమాంటిక్ ఫోటో షూట్ అందరి దృష్టిని ఆకర్షించడం మాత్రమే కాకుండా ఎంతో మందికి కూడా ఆదర్షం అన్నట్లుగా కామెంట్స్ వస్తున్నాయి.
ఇక వీరిద్దరి ప్రేమ విషయానికి వస్తే దాదాపు సుదీర్ఘ కాలం పాటు కొనసాగింది. కత్రీనా అంతకు ముందు సల్మాన్ ఖాన్ రణబీర్ కపూర్ లతో ప్రేమలో ఉన్నట్లుగా వార్తలు వచ్చాయి. కాని ఆ విషయమై ఎప్పుడు కూడా క్లారిటీ ఇవ్వలేదు.
ఇక విక్కీ కౌశల్ తో ప్రేమ విషయంలో కూడా ఆమె సస్పెన్స్ ను కొనసాగిస్తూ వచ్చింది. పెళ్లి డేట్ ఫిక్స్ అయ్యే వరకు కూడా కత్రీనా ఎలాంటి అప్‌డేట్ ను ఇవ్వకుండా సస్పెన్స్ లో ఉంచుతూ వచ్చింది.
వీరిద్దరి ప్రేమ పెళ్లి వరకు తీసుకు వెళ్లేందుకు కుటుంబ సభ్యులు ఓకే చెప్పడం.. ఆ వెంటనే న్యూ కపుల్ రొమాంటిక్ జర్నీ స్టార్ట్ అవ్వడం జరిగి పోయింది.
వెంట వెంటనే వీరిద్దరి ప్రేమ వ్యవహారం కు సంబంధించి స్టెప్స్ జరిగాయి అనేది టాక్. పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. బాలీవుడ్ ప్రముఖులు హాజరు అయిన ఈ పెళ్లి ఆ సమయంలో హాట్ టాపిక్ అయ్యింది.