Begin typing your search above and press return to search.

మళ్ళీ రెచ్చిపోయిన కీర్తి సురేష్

By:  Tupaki Desk   |   17 March 2023 9:17 AM GMT
మళ్ళీ రెచ్చిపోయిన కీర్తి సురేష్
X
సౌత్ ఇండియాలో స్టార్ హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్న అందాల భామలలో కీర్తి సురేష్ కూడా ఒకరు. ఈ అమ్మడు మహానటి సినిమాతో ఏకంగా నేషనల్ అవార్డు తీసుకుంది. ఈ మూవీతో తాను ఎంత బెస్ట్ యాక్టర్ అనేది ప్రూవ్ చేసుకుంది. ఇదిలా ఉంటే ఈ మూవీ తర్వాత ఆ స్థాయిలో కీర్తి సురేష్ ఇమేజ్ ని నిలబెట్టే సినిమాలని మాత్రం ఈ బ్యూటీ చేయలేకపోయింది. సోలోగా సినిమాలు చేసిన సక్సెస్ రాకపోవడంతో మరల కమర్షియల్ హీరోయిన్ గా ప్రయత్నాలు మొదలు పెట్టింది.

అయితే కెరియర్ ఆరంభంలో గ్లామర్ షోకి తాను వ్యతిరేకం అంటూ స్టేట్ మెంట్ లు ఇచ్చిన కీర్తి సురేష్ ఇప్పుడు మాత్రం అలాంటి హద్దులు అన్ని చెరిపేసింది. స్టార్ హీరోయిన్ గా నిలబడాలి అంటే మాత్రం కచ్చితంగా గ్లామర్ షో చేయాల్సిందే అనే నిర్ణయానికి వచ్చినట్లు ఉంది. ఈ నేపధ్యంలోనే ఈ మధ్యకాలంలో తరుచుగా ఇన్స్టాగ్రామ్ లో అందాల ప్రదర్శనతో కీర్తి సురేష్ రెచ్చిపోతుంది. ప్రస్తుతం హీరోయిన్స్ కాంపిటేషన్ కూడా ఎక్కువగానే ఉంది. దీంతో గ్లామర్ షో చేస్తూ బోల్డ్ పెర్ఫార్మెన్స్ కి కూడా సిద్ధంగా ఉండే హీరోయిన్స్ కి ఎక్కువ అవకాశాలు వస్తున్నాయి.

రష్మిక, పూజా హెగ్డే, శ్రీలీల లాంటి భామలు అందుకే ఎక్కువ సక్సెస్ అవుతున్నారు. ఈ నేపధ్యంలో కీర్తి సురేష్ కూడా గ్లామర్ గేట్లు తెరిచేసి మొదటి సారిగా సర్కారువారిపాట సినిమాలో అల్ట్రా మోడరన్ క్యారెక్టర్ చేసింది. ఈ మూవీలో సాంగ్స్ లో కూడా గ్లామర్ గా కనిపించే ప్రయత్నం చేసింది. ఇదిలా ఉంటే ఈ మధ్య మరింత హాట్ గా కనిపించడానికి కీర్తి సిద్ధం అయ్యింది. తాజాగా ఈ భామ ఇన్స్టాగ్రమ్ లో షేర్ చేసిన హాట్ ఫోటో షూట్ ఇప్పుడు వైరల్ గా మారింది.

ఇందులో కలర్ ఫుల్ లాంగ్ ఫ్రాగ్ వేసిన కీర్తి సురేష్ పైన మాత్రం ఎలాంటి అచ్చాధనం లేకుండా ఎద అందాలు ఆరబోస్తూ రెచ్చిపోయింది. టెంప్టింగ్ ఫోజులతో కుర్రాళ్ళకి నిద్ర లేకుండా చేసేసింది. ఇప్పుడు కీర్తి సురేష్ చేసిన ఈ గ్లామర్ షో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. కమర్షియల్ హీరోయిన్ గా మారే దిశగా కీర్తి సురేష్ ఒక్కో అడుగు వేసుకుంటూ అందాల ప్రదర్శనలో హద్దులు చెరిపేస్తుంది అనే మాట ఆమె ఫోటోలు చూసిన వారు అంటున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.