Begin typing your search above and press return to search.
ముద్దు సిన్ పై కీర్తి ఏమంటోందంటే?
By: Tupaki Desk | 30 Jun 2018 11:43 AM GMTఏ సినిమా ఇండస్ట్రీలో అయినా మొదట హాట్స్ సీన్స్ లలో కాకుండా నార్మల్ గా అడుగుపెట్టిన ముద్దుగుమ్మలు కొన్ని రోజుల తరువాత ఊహించని విధంగా షాక్ లు ఇస్తుంటారు. ఒక్కసారిగా హాట్ గా కనిపించి తాము కూడా గ్లామర్ రోల్స్ కి సిద్దమే అన్నట్లు టాక్ తెచ్చుకుంటారు. ప్రస్తుతం చాలా మంది హీరోలు మొదటి ఎంట్రీ లోనే హాట్ గా కనిపిస్తున్నారు. అయితే కీర్తి సురేష్ లాంటి ముద్దుగుమ్మ మాత్రం అలాంటి హద్దులు దాటడం లేదు.
ఎందుకంటే తనకు రొమాంటిక్ సీన్స్ అంటే అంతగా నచ్చదు, అలాగే సిగ్గు ఎక్కువే అన్నట్లు సమాధానం ఇచ్చింది. ఇప్పటివరకు అయితే ఎక్కువగా అలాంటి రోల్స్ రాలేదు. నాకు సిగ్గెక్కువ కాబట్టి వచ్చినా కూడా ఒకే చేయను అని డైరెక్ట్ గా చెప్పేసింది. అదే విధంగా కిస్ సీన్స్ అంటే కూడా ఇష్టం లేదు. ఎలాంటి సమయంలో అయినా కూడా ఒకే చేసే ప్రసక్తే లేదని కీర్తి వివరణ ఇస్తోంది. సాధారణంగా హీరోయిన్స్ క్రేజ్ ఎక్కువగా తెచ్చుకోవడానికి సమయాన్ని బట్టి రొమాన్స్ డోస్ పెంచుతారు.
సినిమాలో గ్లామర్ అవసరమైన చోట చేయవచ్చు అని పలుమార్లు సర్ది చెప్పుకుంటారు. కానీ కీర్తి మాత్రం ఇప్పటివరకు నటించిన ఏ సినిమాలో కూడా గ్లామర్ డోస్ పెంచలేదు. అయినా కూడా స్టార్ హోరోలతో అవకాశాలను అందుకుంటుందని చెప్పాలి. సమ్మర్ లో వచ్చిన మహానటి సినిమా ఏ స్థాయిలో విజయాన్ని అందుకుందో అందరికి తెలిసిందే.