Begin typing your search above and press return to search.
ఇంతలా మారిపోయిందే!!
By: Tupaki Desk | 12 Jun 2017 3:55 PM GMTఈ జనరేషన్ హీరోయిన్లలో కీర్తి సురేష్ ను హ్యాపెనింగ్ బ్యూటీ అనడంలో సందేహం అక్కర్లేదు. ఈ మలయాళీ భామ అందుకుంటున్న అవకాశాలు.. చేతిలో ఉన్న ప్రాజెక్టులు ఓ రేంజ్ లో ఆమె స్థాయిని పెంచేస్తున్నాయి. అయితే.. కీర్తి బొద్దుగా ఉండే లుక్స్ పై ఎప్పటికప్పుడు కొన్ని విమర్శలు వస్తూనే ఉంటాయి. కానీ ఆమె ట్యాలెంట్ ముందు అవన్నీ కొట్టుకుపోతూ ఉంటాయి.
తాజాగా స్లిమ్ లుక్స్ తో కీర్తి సురేష్ షాక్ ఇచ్చేసింది. రిట్జ్ మ్యాగజైన్ కోసం కీర్తి సురేష్ చేసిన ఫోటో షూట్ చూసి అందరూ షాక్ తినేశారు. ఈ బొద్దుగుమ్మ స్లిమ్ గా మారిపోయి ఆశ్చర్యపరిచేసింది. కీర్తి ఒరిజినల్ లుక్ ఇదేనా.. ఇప్పుడు ఇలా ఉందా అని చాలా మంది అనుకుంటున్నారు. రీసెంట్ గా సావిత్రి బయోపిక్ మహానటి సెట్స్ నుంచి లీక్ అయిన పిక్చర్స్ లో.. కీర్తి కాసింత లావుగానే కనిపించింది. అఫ్ కోర్స్.. సావిత్రి పాత్ర కోసం అలాగే కనిపించాలి కానీ.. మరీ 10 రోజులు కూడా గడవక ముందే ఇంత మార్పు అంటే తట్టుకోవడం కష్టమైపోతోంది.
ఈ రెండు లుక్స్ లో ఏది నిజం అనే సస్పెన్స్ మిగిలిపోతోంది. డిజైనర్ డ్రస్.. సాంప్రదాయ ఆభరణాలు.. స్టైలిష్ లుక్.. వీటన్నిటి కీర్తి లుక్ పెద్ద షాక్ అనాల్సిందే. అయితే.. ప్రస్తుతం ఈ భామ సన్నబడేందుకు ప్రయత్నిస్తోందని సన్నిహితులు చెబుతూ ఉంటారు. అంటే రిట్జ్ మ్యాగజైన్ లో లుక్ వాస్తవమే అని.. మహానటి కోసం మేకప్ తో లావుగా కనిపించేలా చేశారనే టాక్ వినిపిస్తోంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/