Begin typing your search above and press return to search.

విచ్చలవిడి షో ముందు మనోళ్లు ఆనరులే

By:  Tupaki Desk   |   2 May 2017 1:28 PM GMT
విచ్చలవిడి షో ముందు మనోళ్లు ఆనరులే
X
అందాల ఆరబోత విషయంలో మన సుందరాంగులు.. హాలీవుడ్ భామలతో పోటీ పడిపోతున్నారని చెప్పేసుకుంటూ ఉంటారు. పచ్చిపచ్చిగా అందాలు చూపించస్తున్నారంటూ.. బికినీ ఫోటోలకు కామెంట్స్ పెట్టేస్తుంటారు. కానీ ఎప్పటికప్పుడు హాలీవుడ్ అప్ డేట్ అయిపోతూ ఉంటుంది. మన సుందరాంగులు ఎంత విచ్చలవిడిగా స్కిన్ షో చేసేసినా.. అంతకు నాలుగింతలు వయ్యారాలు చూపించేస్తుంటారు హాలీవుడ్ వయ్యారి భామలు.

న్యూయార్క్ లో జరిగిన ఓ ఈవెంట్ లో అమెరికన్ టీవీ యాక్ట్రెస్ కం మోడల్ కెండాల్ జన్నర్ అందాల ఆరబోత.. వరల్డ్ వైడ్ గా హాట్ టాపిక్ అయిపోయింది. ఒంటిపై అసలు వలువలు ఉన్నాయో లేదో అనిపించే స్థాయిలో రెచ్చిపోయింది. ఒంటి నిండా బ్లాక్ ట్రాన్స్ పరెంట్ డ్రెస్ ఉన్నట్లుగా అనిపిస్తుంది కానీ.. ఇది నిజానికి అసలు డ్రెస్ ఏ మాత్రం కాదు. కేవలం దారపు పోగులకు క్రిస్టల్స్ అతికించారంతే. ముందు వెనకల అందాలను ఫుల్ ప్లెడ్జెడ్ గా చూపించేస్తూ కెండాల్ చేసిన ఈ స్కిన్ షోకి.. మొత్తం ఫ్యాషన్ లోకం అంతా ఫిదా అయిపోయింది.

ఇదే ఈవెంట్ లో ఇండియన్ బ్యూటీస్ ప్రియాంక చోప్రా.. దీపికా పదుకొనే కూడా వయ్యారాలు ఒలికించే ప్రయత్నం చేశారు. కానీ అమెరికన్ టీవీ నటీమణులే ఆ స్థాయిలో రెచ్చిపోయి అంగాంగ ప్రదర్శన చేస్తే.. మన సుందరీమణులను అక్కడ పట్టించుకోవడం కష్టమే!

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/