Begin typing your search above and press return to search.

కేరళ కుట్టి స్కిన్ షో హద్దులు చెరిపేసిందట!

By:  Tupaki Desk   |   3 Jun 2022 1:30 AM GMT
కేరళ కుట్టి స్కిన్ షో హద్దులు చెరిపేసిందట!
X
కేరళ కుట్టి అనుపమ పరమేశ్వరన్ ఇండస్ట్రీ లో ప్రేమమ్‌ సినిమాతో అడుగు పెట్టి దశాబ్ద కాలం కాబోతుంది. మలయాళం మూవీ ప్రేమమ్‌ ఈమెకు సౌత్‌ ఇండియా మొత్తం గుర్తింపు తెచ్చి పెట్టింది. ఆ సినిమా తో వచ్చిన క్రేజ్ తో తెలుగు మరియు తమిళ సినిమాల్లో కూడా నటించే అవకాశాలు దక్కించుకుంది. హీరోయిన్ గా కెరీర్‌ ఆరంభం నుండి ఇప్పటి వరకు కూడా స్లో అండ్ స్టీ అన్నట్లుగానే ఈ అమ్మడు సినిమాలు చేస్తూ వస్తోంది.

ఈ కేరళ ముద్దుగుమ్మ స్కిన్‌ షో విషయంలో కాస్త వెనుక ఉంటుంది. సోషల్‌ మీడియాలో చాలా ట్రెండీగా ఎప్పుడు ఏదో ఒక ఫోటో షూట్‌ తో సందడి చేస్తుంది. కాని అందులో ఎక్కువ శాతం పద్దతిగా ఉన్న డ్రస్ లోనే ఉంటుంది. స్కిన్‌ షోకు ఇన్నాళ్లు దూరంగా ఉంటూ వచ్చిన అనుపమ పరమేశ్వరన్‌ త్వరలోనే తన లోని కొత్త యాంగిల్‌ ను చూపించేందుకు సిద్దం అన్నట్లగా రెడీ అవుతుందట.

ఇన్నాళ్లు ఒక మోస్తరు వరకు అంటే నడుము నాభి అందాలను ఎక్స్‌ పోజ్‌ చేస్తూ అభిమానులను మరియు ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేస్తూ వచ్చిన ఈ అమ్మడు ఇక మీదట హాట్‌ ఫోటోలతో సిద్దం అవుతుందట. మడి కట్టుకుని.. గిరి గీసుకుని కూర్చుంటే ఆశించిన స్థాయిలో ఆఫర్లు రావడం లేదని.. తన ఫిజిక్ కు హద్దులు పెట్టుకుని సినిమాలు చేస్తే కెరీర్‌ లో ముందుకు వెళ్లడం కష్టంగా ఆమె ఒక నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది.

హీరోయిన్ గా అనుపమ పరమేశ్వరన్ ఈ ఏడాది రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ రెండు సినిమాలు కూడా ఆకట్టుకోలేక పోయాయి. రౌడీ బాయ్స్ సినిమాలో హీరోతో లిప్‌ లాక్ ఉన్నా కూడా జనాలు దాన్ని పెద్దగా పట్టించుకోలేదు. ఈ అమ్మడు ప్రస్తుతం చేస్తున్న సినిమాలపై చాలా ఆశలు పెట్టుకుని ఎదురు చూస్తున్నట్లుగా టాక్ వినిపిస్తుంది.

ముఖ్యంగా 18 పేజెస్ మరియు కార్తికేయ 2 సినిమాలతో సక్సెస్ ను దక్కించుకుని కెరీర్ లో మళ్లీ బిజీ అవ్వాలని ప్రయత్నాలు చేస్తోంది. ఇక మీదట చేయబోతన్న సినిమాల్లో హద్దులు చెరిపేసి స్క్రిన్ షో కు కూడా సిద్దం అయ్యే అవకాశాలు ఉన్నాయంటూ ఆమె సన్నిహితుల ద్వారా సమాచారం అందుతోంది.

ఇప్పటికే అనుపమ ఎంట్రీ ఇచ్చి చాలా సంవత్సరాలు అయ్యింది.. ఇప్పుడు కొత్తగా స్కిన్‌ షో చేస్తానంటే జనాల నుండి ఏ మేరకు ఆధరణ దక్కుతుంది... ఫిల్మ్‌ మేకర్స్ ఎంత వరకు ఛాన్స్‌ ఇస్తారు అనేది చూడాలి.