Begin typing your search above and press return to search.
కేజీఎఫ్ 2 వీక్స్ కలెక్షన్స్
By: Tupaki Desk | 4 Jan 2019 10:05 AM GMTకన్నడ డబ్బింగ్ సినిమా 'కేజీఎఫ్' రెండో వారంలో కూడా తన సత్తా చాటింది. పోటీలో ఉన్న సినిమాలన్నీ చేతులెత్తేయడంతో యాష్ సినిమాకు బాక్స్ ఆఫీస్ దగ్గర ఎదురు లేకుండాపోయింది. మొదటి వారంలో తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఐదు కోట్ల షేర్ సాధించిన ఈ చిత్రం రెండో వారంలో నాలుగు కోట్లకు పైగా షేర్ సాధించడం విశేషమే.
తెలుగు వెర్షన్ థియేట్రికల్ రైట్స్ ను తక్కువ మొత్తానికే తీసుకున్నారు కాబట్టి ఈ సినిమా మొదటి వారంలోనే పెట్టుబడిని వెనక్కు తెచ్చేసింది. ఇప్పటికే ఈ సినిమా బ్లాక్ బస్టర్ అనిపించుకుంది. 2018 లో డబ్బింగ్ సినిమాలలో హయ్యెస్ట్ కలెక్షన్స్ సాధించిన చిత్రం రజనీ కాంత్ '2.0'. సెకండ్ హయ్యెస్ట్ కలెక్షన్స్ విశాల్ నటించిన సినిమా 'అభిమమన్యుడు'. ఇప్పుడు 'అభిమన్యుడు' ను వెనక్కు నెట్టి 'కేజీఎఫ్' రెండో ప్లేస్ లో నిలిచింది.
రెండు వారాలకు గానూ 'కేజీఎఫ్' ఏరియా వైజ్ కలెక్షన్స్ వివరాలు ఇలా ఉన్నాయి.
నైజామ్: 3.94 cr
సీడెడ్: 1.82 cr
ఉత్తరాంధ్ర: 1.09 cr
ఈస్ట్ : 0.54 cr
వెస్ట్: 0.47 cr
కృష్ణ: 0.81 cr
గుంటూరు: 0.69 cr
నెల్లూరు: 0.23 cr
ఏపీ + తెలంగాణా: రూ. 9.59 cr (డిస్ట్రిబ్యూటర్ షేర్)