Begin typing your search above and press return to search.
మెగాస్టార్ యూట్యూబ్ రికార్డు
By: Tupaki Desk | 17 May 2017 9:55 AM GMTమెగాస్టార్ ఎప్పటికీ సినిమాలో మహారాజే అని చెప్పాలి. చిరంజీవికి అలవాటుగా మరి ఉండవచ్చు అతని సంచలనాలు. చిరంజీవి చాలా కాలం రాజకీయాలలో బాగా బిజీగా ఉండడంచేత సినిమాలకు దూరంగా ఉన్నారు. అప్పటిలో నేను సినిమాలు ఇంకా చేయటం కుదరదు అని కూడా అన్నారు. రాజకీయాలలోని మెగాస్టార్ అంతగా రాణించలేదు. దానితో మెగాస్టార్ తిరిగి తన పుట్టింటికి వచ్చి మళ్ళీ మునుపటి హోదానే అందుకున్నారు.
చిరంజీవి లాస్ట్ సినిమా ఖైదీ 150 కలెక్షన్లు లోనే కాదు సోషల్ మీడియాలో కూడా కొన్ని సరికొత్త రికార్డులుకు తెరతీసింది. తెలుగులో సింగల్ సాంగ్స యూట్యూబ్లో విడుదల చేయడం ఖైదీ 150 తోనే స్టార్ట్ అయ్యింది. ఒక్కొక్క పాట విడుదల ఆ సినిమా పై భారీ అంచనాలుకు మ్యూజిక్ సూపర్ హిట్ అవ్వడానికి చాలా దోహదపడ్డింది. ఆ తరవాత చాలా మంది ప్రయత్నం చేశారు కానీ ఖైదీ 150కు వచ్చినన్ని మిలియన్ వీక్షకులు అయితే రాలేదు. పవన్ కల్యాణ్ లాంటి క్రేజ్ ఉన్న నటుడి కాటమరాయుడు పాటలు కూడా ఖైదీ 150 యూట్యూబ్ రికార్డులును రీచ్ కాలేకపోయింది.
ఇప్పుడు మళ్ళీ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం ఇచ్చిన సినిమా రా రాండోయి వేడుక చూద్దాం కూడా అటువంటి ప్రయత్నం చేసి విఫలం అయ్యారు. ఇప్పుడు అందరూ ఇదే మార్కెట్ స్ట్రాటజీ ఫాలో అవుతున్నారు. కానీ ఎవ్వరూ మెగాస్టార్ స్థాయి మార్కెట్ చేయలేక పోయారు. ఇలా చేసే వాళ్ళు అసలు విషయం మరిచినట్టు ఉన్నారు. అక్కడ ఉన్నది చిరంజీవి.. పైగా అతని మాస్ బీట్ సాంగ్స డాన్స్.. వాటిని దాటి రావాలి౦టే ఎంత కష్టం. అది ఆలోచించి పాటలు విడుదల చేస్తే వాళ్ళ అంచనాలుకు వాళ్ళు చేరుకొంటారు.