Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి: మహేష్ బ్యూటీ తగ్గట్లేదుగా

By:  Tupaki Desk   |   16 Feb 2018 11:18 AM GMT
ఫోటో స్టోరి: మహేష్ బ్యూటీ తగ్గట్లేదుగా
X
ఫ్యాషన్ ప్రపంచంలో హీరోయిన్స్ వేసే డ్రెస్సులను చూస్తుంటే అది అనంత విశ్వమా అనే డౌట్ వస్తోంది. ఎందుకంటే హీరోయిన్స్ ఫొటో షూట్స్ కోసం ధరించే సరికొత్త కాస్ట్యూమ్ చూసిన ప్రతి సారి చాలా కొత్తగా ఉంటుంది. ఎదో క్యాజువల్ గా వేసుకున్నట్లు అనిపించదు. సరికొత్తగా అందాలను ఆరబోసేలా ఉంటుంది. ఆ తరహాలో ప్రతి ఒక్క ఫ్యాషన్ గర్ల్ సరికొత్తగా కనిపించడానికి ఇష్టపడుతున్నారు. అలాంటి వారిలో కైరా అద్వానీ కూడా ఉంది.

ఈ బ్యూటీ వేసే డ్రెస్సులు మాములుగా ఉండవు. సోషల్ మీడియాలో వారం పాటు హాట్ ఫొటోలు అంటూ సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టేస్తాయి. ఇక అసలు విషయానికి వస్తే రీసెంట్ గా వేసిన డ్రెస్ కూడా ఒకటి అలాంటి అనుభుతూనే కలిగిస్తోంది. కైరా అద్వానీ అందం వల్ల నిజంగా ఆ డ్రెస్సుకే అందం వచ్చిందని చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు. దానికి తోడు క్లివేజ్ షో లెగ్ షో అందాలు కూడా స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచాయి.

ప్రస్తుతం కైరా టాలీవుడ్ లో మహేష్ బాబుతో నటిస్తోన్న సంగతి తెలిసిందే. భరత్ అనే నేను సినిమా షూటింగ్ పూర్తి కావొస్తోంది. అయితే అందులో అమ్మడు ఎలాంటి లుక్ లో కనిపిస్తుందా అని అందరూ చర్చించుకుంటున్నారు. దర్శకుడు కొరటాల శివ హీరోయిన్స్ ని అందంగా చూపించడంలో డిఫెరెంట్ గా ఆలోచిస్తాడు. మరి అమ్మడి పాత్ర ఎంతవరకు క్లిక్ అవుతుందో చూడాలి.