Begin typing your search above and press return to search.
ఫోటో స్టొరీ: ఇటలీని ఇత్తడి చేస్తోంది!
By: Tupaki Desk | 29 Sep 2019 7:25 AM GMTబాలీవుడ్ భామలలో ఈమధ్య యమా క్రేజీగా మారిన బ్యూటీ కియారా అద్వాని. ఒక స్టార్ హీరోయిన్ కు అవసరమైన లక్షణాలు ఈ భామ దగ్గర టన్నుల్లో ఉండడంతో బాలీవుడ్ ఫిలిం మేకర్స్ కళ్ళకు అద్దుకుని మరీ కియరాను సినిమాల్లో పెట్టుకుంటున్నారు. దీంతో తెగ బిజీగా మారిపోయింది. ఎంత బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియా తాట తీయడం మాత్రం అస్సలు మానదు!
కియారా ప్రస్తుతం ఇటలీ దేశంలో ఉంది. ముంబైలో ఉంటేనే సోషల్ మీడియాను రఫ్ఫాడించే ఈ భామ ఇటలీ దేశానికి పోతే అక్కడ బ్యూటిఫుల్ లొకేషన్స్ చూస్తే ఊరుకుంటుందా? ఎంచక్కా ఫోటోలు తీసుకుంది. ఆ ఫోటోలను తన ఇన్స్టా ఖాతా ద్వారా షేర్ చేసింది. ఈ ఫోటోలకు "మిలెనియల్ టు మెడియేవల్ ఓవర్ ది ఆర్నో రివర్ #బుకింగ్ కామ్. #యాడ్" అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ఆర్నో నది మీదుగా ఆధునిక యుగం నుంచి మధ్యయుగానికి అని అర్థం. కియరా మోడరన్ డే భామ. ఈ భామ నేపథ్యంలో మధ్య యుగం నాటి కోటలు కనిపిస్తున్నాయి. ఈ పాపకు ఆ కోటలకు మధ్యలో అందమైన ఆర్నో నది. ఇలా ఒక కవయిత్రి టైపులో ఓహో అని అనిపించేలా ఒక క్యాప్షన్ ఇవ్వడం సాధారణమైన విషయం కాదు కదా? ఈ పోస్ట్ కూడా సాధారణమైనది కాదు.. బుకింగ్.కామ్ అనే ట్రావెల్ ఏజెన్సీ వారి అడ్వర్టైజ్మెంట్ అని కూడా వెల్లడించింది.
ఇక ఫోటోలో ఫ్లవర్ డిజైన్ ఉన్న గౌన్ ధరించి కిలకిలా ఓ చిలకలా నవ్వుతోంది. మ్యాచింగ్ గా ఉండే వైట్ కలర్ బ్యాగ్.. కళ్ళకేమో వైట్ కలర్ గాగుల్స్ ధరించి తన జుట్టును సవరించుకున్నట్టుగా పోజిచ్చింది. ఎవరైనా హాటు ఫోటోలతో జనాలను చిత్తు చేస్తారు. కానీ ఈ భామ మాత్రం తన అందచందాలతో.. నవ్వుతో ఇటలీ మొత్తాన్ని ఇత్తడి చేసేలా ఉంది. ఈ ఫోటోలకు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. "బ్యూటిఫుల్ ఫుల్ ఫుల్".. "ప్రీతి ఈ ఆల్వేస్ ప్రెట్టీ".."ఫెంటాస్టిక్ స్మైల్" అంటూ కొందరు పొగడ్తలు కురిపించారు. ఇక కియారా సినిమాల విషయానికి వస్తే చేతిలో నాలుగు క్రేజీ ప్రాజెక్టులు ఉన్నాయి. కియారా 'గుడ్ న్యూస్'.. 'లక్ష్మి బాంబ్'.. 'షేర్ షా'.. 'ఇందూ కీ జవాని' సినిమాల్లో నటిస్తోంది.