Begin typing your search above and press return to search.
ఫోటో స్టోరి: కియరా మతి చెడే రూపం
By: Tupaki Desk | 25 Oct 2019 2:41 PM GMTటాలీవుడ్ లో లక్ చెక్ చేసుకుని బాలీవుడ్ లో పూర్తి బిజీ అయ్యింది కియరా. అక్కడ బంపర్ హిట్లు కొడుతోంది. ఇటీవలే షాహిద్ కపూర్ సరసన `కబీర్ సింగ్`లో కియారా అద్వానీ హృదయాన్ని పిండేసే నటప్రదర్శనతో మైమరిపించింది. కబీర్ - ప్రీతి పాత్రల్లో షాహిద్- కియారా జోడీ పరకాయం చేశారు. ఆ తర్వాత కియరా వరుసగా భారీ చిత్రాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. లక్ష్మి బాంబ్- గుడ్ న్యూస్- ఇందూ కి జవానీ- షేర్ షా-భూల్ బులయా 2 చిత్రాలతో కియరా క్షణం తీరిక లేకుండా ఉందిప్పుడు.
ఓవైపు ఇలా కెరీర్ పరంగా బిజీగా ఉన్నా సోషల్ మీడియాలోనూ ఏమాత్రం జోరు తగ్గించడం లేదు. ఇక్కడ నిరంతరం ఏదో ఒక కొత్త ఫోటోషూట్ తో టచ్ లో ఉంటోంది. తాజాగా ఓ స్పెషల్ ఫోటోషూట్ ని అభిమానుల కోసం ఇన్ స్టాలో షేర్ చేసింది. లేత గులాబీ రంగు గౌను - బ్లాక్ హ్యాండ్ గ్లోవ్స్ ని చేతికి తొడుక్కుని కనిపించింది. అల్ట్రా రిచ్ పింక్ అండ్ స్పెషల్ కలర్ డ్రెస్ లో మైమరిపించింది.
సోషల్ మీడియా క్వీన్ గా వెలుగుతున్న ఈ బ్యూటీ కేవలం హిందీ పరిశ్రమకు మాత్రమే అంకితమై నటిస్తోంది. అయినా సౌత్ స్టార్లు అయిన మహేష్- చరణ్ వంటి వారితో చక్కని సత్సంబంధాల్ని కొనసాగిస్తోంది. అయితే తిరిగి ఇక్కడ ఎప్పటికి అడుగు పెడుతుంది? అన్నది సస్పెన్స్ గా మారింది. దానికి కియరా సాధ్యమైనంత తొందర్లోనే సరైన సమాధానం చెబుతుందేమో చూడాలి.