Begin typing your search above and press return to search.
నగ్న ఫోటోషూట్లు అంతా మోసం
By: Tupaki Desk | 21 Feb 2020 10:00 AM GMTకథానాయికల అర్థనగ్న ఫోటోషూట్లు నిజమా? ప‌్లేబోయ్ కవర్ పేజీ ఫోటోషూట్ లా హీరోయిన్లు న్యూడ్ ఫోటోషూట్లకు అంగీకరించేస్తున్నారా? అంటే అబ్బే.. అదంతా ఉత్తుత్తేనని తేలింది. అది ఒరిజినల్ కానే కాదు. అంతా మోసం అని కనిపెట్టేస్తున్నారు నెటిజనులు.
అపుడెపుడో షెర్లిన్ చోప్రా ఏమాత్రం బిడియపడక ప్లేబోయ్ కవర్ పేజీ కోసం వలువలు వలిచేసింది. కానీ అంత డేర్ ఇప్పుడున్న భామలకు లేనే లేదు. మొన్నటికి మొన్న కియారా అద్వానీ అర్థనగ్న ఫోటోషూట్ అభిమానుల్లో హాట్ టాపిక్ అయ్యింది. ఎలాంటి ఆచ్ఛాదనా లేకుండా ఒక పచ్చని అరటి ఆకును అడ్డు పెట్టుకుని కవర్ చేసుకుంటున్న ఫోటోషూట్ థీమ్ ఫ్యాన్స్ లో చర్చకు వచ్చింది. థీమ్ బావుంది. కియరా హాట్ లుక్ కునుకు పట్టనివ్వని ట్రీటిచ్చింది. కానీ అదంతా నిజమా? అంటే .. అంతా ఉత్తుత్తేనని కనిపెట్టేశారు నెటిజనులు.
అదంతా ఫోటోషూట్ మ్యాజిక్.. ఫోటోషాప్ జిమ్మిక్..! అంతేకానీ నగ్నత్వం నిజం కాదని తేలింది. ప్రసిద్ధ ఫోటోగ్రాఫర్ డబ్బూ రత్నాని 2020 క్యాలెండర్ కోసం కియరా అద్వాణీ.. కృతి లాంటి భామలు బోల్డ్ షూట్ కి సిద్ధమైనా.. అది తమ కంఫర్ట్ జోన్ లో చేసినదే. అదంతా సాఫ్ట్‌వేర్ లతో సాధ్యమయ్యే పని అంటూ నెటిజనులు పంచ్ లు వేస్తున్నారు. నిజాల్ని దాచేసి ఇదే ఒరిజినల్ అన్నట్టుగా ఆ ఫోటోలో బిల్డప్ ఇవ్వడంపై విరుచుకు పడుతున్నారు. క్యాలెండర్ గాళ్ తెరవెనుక రూపం కనిపెట్టేశాం. ఆ నగ్న రూపాన్ని కంప్యూటర్ గ్రాఫిక్స్ ఉపయోగించారు అంటూ పంచ్ లు వేస్తున్నారు.