Begin typing your search above and press return to search.
నయనతార రేంజులో డిమాండ్ చేస్తోంది!
By: Tupaki Desk | 30 Aug 2021 11:49 AM GMTఅందాల కథానాయిక కియారా అద్వాణీ రేంజ్ అమాంతం ఒక్కసారిగా మారిపోయింది. ఇటీవలే `షేర్షా` సక్సెస్ తో అమ్మడి క్రేజ్ ఉత్తరాదిన రెట్టింపు అయింది. `కబీర్ సింగ్`.. `గుడ్ న్యూజ్` చిత్రాల సక్సెస్ తర్వాత కొన్ని ఫెయిల్యూర్స్ ఎదురైనప్పటికీ అమ్మడి క్రేజ్ ఎంత మాత్రం తగ్గలేదు. తాజాగా `షేర్షా` సక్సెస్ యువతలో మరింత వెలిగిపోతుంది. ఇదే అదునుగా అమ్మడు పారితోషికం కూడా భారీగానే డిమాండ్ చేస్తుందన్న వార్త వెలుగులోకి వచ్చింది. షేర్షా సినిమాకి అమ్మడు 4 కోట్లు ఛార్జ్ చేసిందిట. ప్రస్తుతం లైన్ అప్ లో ఉన్న ప్రాజెక్ట్ లకు అంతే మొత్తం తీసుకుంటుందని సమాచారం. ప్రస్తుతం బాలీవుడ్ వరుసగా మూడు చిత్రాల్లో నటిస్తోంది.
మూడింటికి అంతే మొత్తం తీసుకుంటుందని జాతీయ మీడియా కథనాలు వేడెక్కిస్తున్నాయి. మరి రామ్ చరణ్ 15వ చిత్రం సంగతేంటి? అంటే ఆ సినిమాకు భారీగానే అందుకునే ఛాన్స్ ఉంది. శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి స్టార్ మేకర్ కియారాని ఏరికోరి మరి ఎంపిక చేసారు. ఆయనది కేవలం కమిట్ మెంట్ మాత్రమే. పారితోషికం ఎంతైనా నిర్మాత మాట్లాడుకుని సెట్ చేసుకోవాల్సి దే తప్ప! శంకర్ ప్రాజెక్స్ట్ లో మరో మాట ఉండదు. కాబట్టి ఈ సినిమాకు 4 కోట్లు చార్జ్ చేసే అవకాశం ఉంది. ఇప్పటివరకూ సౌత్ లో ఈ రేంజ్ పారితోషంక కేవలం నయనతార.. అనుష్కలు మాత్రమే అందుకున్నారు. ఆ తర్వాత కియారా ఆ వరుసలో చేరడం విశేషం.
ఇక కియారా ఇన్ స్టాలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో చెప్పాల్సిన పనిలేదు. కొత్త ఫోటో షూట్లతో..టెప్టింగ్ ఫోటోలతో టీజ్ చేయడం కియారా ప్రత్యేకత. ఆల్ట్రా మోడ్రన్ లుక్స్ తో యువతరంలో హాట్ ఫేవరెట్ గా మారింది. తాజాగా ఇన్ స్టాలో ఓ స్పెషల్ ఫోటోషూట్ ని కియరా షేర్ చేసింది. అందులో అమ్మడు అందాలు ఎలివేషన్స్ కన్నా డ్రెస్ ఎలివేషన్ పైనే ఎక్కువగా ఫోకస్ చేసినట్లు కనిపిస్తుంది. లైట్ క్రీమ్ కలర్ డ్రెస్ లో భుజాన చున్నీ వేసుకుని ట్రెడీషన్ గాళ్ లుక్ లో ఆకర్షణీయంగా కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ ఫోటో ఇన్ స్టాలో వైరల్ గా మారింది.