Begin typing your search above and press return to search.

పిక్ టాక్ : బాబోయ్‌ కియారా మొత్తం ఓపెన్‌

By:  Tupaki Desk   |   7 Sep 2022 10:30 AM GMT
పిక్ టాక్ : బాబోయ్‌ కియారా మొత్తం ఓపెన్‌
X
లస్ట్ స్టోరీస్ వెబ్‌ సిరీస్‌ తో అనూహ్యంగా గుర్తింపు దక్కించుకుని ప్రస్తుతం బాలీవుడ్‌ లో మోస్ట్‌ వాంటెడ్‌ స్టార్‌ హీరోయిన్స్ జాబితాలో చేరి పోయింది. కేవలం ఈ అమ్మడికి బాలీవుడ్‌ లోనే కాకుండా సౌత్ లో కూడా మంచి ఫాలోయింగ్‌ ఉంది.

మహేష్ బాబు తో భరత్‌ అనే నేను సినిమా చేయడంతో పాటు.. రామ్‌ చరణ్ తో గతంలో వినయ విధేయ రామ ప్రస్తుతం శంకర్‌ దర్శకత్వంలో సినిమాను చేస్తున్న కారణంగా ఇక్కడి వారికి కూడా మోస్ట్‌ ఫేవరేట్‌ స్టార్ గా కియారా నిలిచింది.

కేవలం సినిమాలతోనే కాకుండా ఈ అమ్మడు సోషల్ మీడియా ద్వారా కూడా రచ్చ చేస్తూ ఉంది. ఈ అమ్మడు ఇన్ స్టా లో షేర్‌ చేస్తున్న ఫోటోలు కుర్రకారుకి నిద్ర లేకుండా చేస్తున్నట్లుగా ఉంటున్నాయి. మతి పోగొట్టే ఫోటోలను షేర్‌ చేస్తున్న ఈ అమ్మడు అందాల అరాచకం అన్నట్లుగా ఎక్స్ పోజింగ్‌ చేస్తోంది.

కొందరు ఎక్స్‌ పోజింగ్ చేస్తే ఎబ్బెట్టుగా ఉంటుంది. కానీ ఈ అమ్మడు అందాల ఆరబోత చేస్తే వావ్‌ అంటూ చూడాలి అనిపిస్తుంది అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ఎంతగా స్కిన్‌ షో చేసినా కూడా ప్రతి ఒక్కరు అందంగా ఉందంటూ కామెంట్స్ చేసే విభిన్నమైన అందం ఈ అమ్మడిది.

తాజాగా ఈ అమ్మడు మరో అరాచకమైన ఫోటో షూట్‌ ను షేర్‌ చేసింది. సూట్ వేసుకున్న ఈ అమ్మడు బటన్స్ పెట్టకుండా మొత్తం ఓపెన్ గానే ఉంచేసింది. క్లీ వేజ్ షో అనడం కంటే అంతకు మించి అన్నట్లుగా ఈ అమ్మడి అందాల ఆరబోత ఉంది అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.

ఇలాంటి షోటో షూట్స్ తో అభిమానుల గుండె జారి గల్లంతయ్యేలా చేస్తావా అంటూ కొంటెగా ఈ అమ్మడికి కామెంట్స్ చేస్తున్న వారు చాలా మంది ఉన్నారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.