Begin typing your search above and press return to search.
ఫోటో స్టొరీ: పదివేల వోల్టుల కరంట్ తీగ
By: Tupaki Desk | 22 Aug 2018 11:55 AM GMTఒక రైటర్ కావాలంటే ఏం చేయాలి? రాయాలి. అంతే. ఏం రాయాలి? ఏదైనా. మనం పొద్దున్నే టిఫిన్ తింటూ ఉంటే పక్కింటి అంకుల్ పళ్ళు తోమే ప్రాసెస్ లో తన నోట్లో ఎలేట్టుకొని లోపల నుండి పేగులను లాగుతున్నట్టుగా 'వినసొంపు'గా సౌండ్ చెస్తే ఎలా ఉంటుందో రాయాలి. ఆడ్ గా ఉంటుంది కదా. సరే ఇప్పుడు వేరే క్యూట్ గా ఉండేది చూద్దాం. పైనున్న కియారా ను చూస్తే అఆలు రాని వాడు కూడా ఉన్నపళంగా ఆరు పేజీలు రాసేయగలడు. ఆ అందమే కవిత్వాన్ని అలా లోపలనుండి తన్నుకొచ్చేలా చేస్తుంది.
అసలు ఏం అందం కియారాది? అరకేజీ మేకప్ వేసుకొని అందంగా కనిపించడం సహజంగా గ్లామర్ ఇండస్ట్రీ లో అందరూ చేసే పనే. కానీ మేకప్ అసలు లేకుండా ఉంటే కదా బండారం బయటపడేది. కియారా రీసెంట్ గా ముంబై లోని బాంద్రా ఏరియా లో మీడియా కంటికి చిక్కింది. అసలే చక్కని చుక్క.. పైగా అందాలకు ఊపిరాడనివ్వకుండా బిగుతైన బట్టలు వేసుకొని దర్శనమిచ్చింది.. చూసిన జనాలకు ఊపిరిఆగిపోయింది. 'ఊపిరి' సినిమాలో నాగ్ 'శీను.. ఊపిరి ఆడడం లేదు బయటకు తీసుకెళ్ళు' అంటాడుగా అలా అయింది!
లూజ్ హెయిర్.. లైట్ గ్రే కలర్ టాప్.. డార్క్ కలర్ ప్యాంట్ తో కనిపించింది. చేతిలో ఒక సిప్పర్ బాటిల్.. స్మార్ట్ ఫోన్ పట్టుకుని అలా స్టైల్ గా నడుస్తోంది. చాలామంది జనాలు ఇండియా కు అసలైన ఫ్రీడం రాలేదని పిడివాదం చేస్తుంటారు. కానీ ఈ అమ్మడిని చూడండి.. ఫ్రీగా తిరుగుతోంది.. లస్ట్ స్టోరీస్ లో బేఫికర్ గా నటించింది. మీరు అలాంటివి చూడండి. ఇదంతా కూడా ఫ్రీడమే. అంతే కాదు 'ఫ్రీడం లేదని నోటికొచ్చినట్టు వాగడం కూడా ఫ్రీడమే!'
ఎందుకంటారా? అదే మనకు డిక్టేటర్ ఉంటే.. అప్పుడు మనం 'ఫ్రీడం లేదు' అంటే ఎర్రగా కాల్చి మనకు వాత పెట్టమని చెప్తాడు.