Begin typing your search above and press return to search.
కిల్లర్ లుక్ తో కాకలు పుట్టిస్తున్న కియరా
By: Tupaki Desk | 18 March 2021 10:30 AM GMTకియరా గట్సీ లుక్స్ ట్యాలెంట్ యువతరంలో నిరంతరం హాట్ టాపిక్. బాలీవుడ్ లో నటవారసురాళ్లకు ధీటుగా రాణిస్తున్న భామగా కియరా పేరు మార్మోగుతోంది. ఇక ఇప్పుడున్న ఫ్యాషనిస్టాల్లో కియరా పేరు ఎప్పుడూ టాప్ స్లాట్ లోనే ఉంది.
తాజాగా ప్రఖ్యాత ఫిలింఫేర్ మ్యాగజైన్ కవర్ పేజీపై కియరా కిల్లింగ్ లుక్స్ తో కట్టి పడేసింది. కిల్లర్ కియరా బోల్డ్ అవతారం యువతరంలో హీట్ పెంచుతోంది. కియరా వైట్ టాప్ ధరించి దానిపై బ్లాక్ కోట్ తో కనిపించింది. ఎంపిక చేసుకున్న డ్రెస్ కి తగ్గట్టే డార్క్ ఐ లైనర్ బ్రౌనిష్ హెయిర్ తో ప్రత్యేక అందంతో ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం ఈ ఫోటో వైరల్ గా మారింది. ఇక ఫిలింఫేర్ కోసం రకరకాల భంగిమల్లో కియరా కిల్లింగ్ ఫోజులతో రెచ్చిపోయింది. వైట్ వాల్ బ్యాక్ డ్రాప్ తో టాప్ టు బాటమ్ వైట్ అండ్ వైట్ లో దేవతలా మెరిసిపోతూ మెస్మరైజ్ చేస్తోంది ఈ బ్యూటీ.
నేటితరంలో దూకుడున్న అమ్మాయిగా కియరా పేరు మార్మోగడానికి కారణం ఈ ట్రెండీ స్టైలింగ్ అనే చెప్పాలి. తాజాగా సిద్ధార్థ్ మల్హోత్రాతో డేటింగ్ పై హింట్ ఇచ్చిన కియరా.. కెరీర్ పరంగా ఫుల్ బిజీగా ఉంది. కెరీర్ మ్యాటర్ కి వస్తే... కియారాను చివరిసారిగా ‘ఇందూ కి జవానీ’ లో ఆదిత్య సీల్ తో కలిసి కనిపించారు. ఆమె తదుపరి సిధార్థ్ తో ‘షెర్షా’ లో కనిపిస్తుంది. ఈ చిత్రం జూలై 2 న విడుదల కానుంది. వరుణ్ ధావన్- అనిల్ కపూర్- నీతు కపూర్ లతో ఆమె ‘జగ్ జగ్ జీయో’లోనూ నటిస్తోంది. భూల్ భులయ్యా చిత్రంలోనూ కియరా నటిస్తోంది.