Begin typing your search above and press return to search.
ఆ క్షణాలు మదిలో పదిలంగా ఉన్నాయి : కియరా అద్వాని
By: Tupaki Desk | 14 May 2023 5:00 AM GMTబాలీవుడ్ భామ కియర అద్వాని ఆఫ్టర్ మ్యారేజ్ కూడా వరుస సినిమాలు చేస్తూ అలరిస్తుంది. హిందీలోనే కాదు తెలుగులో కూడా అమ్మడు సూపర్ పాపులర్ అవడంతో ఇక్కడ అవకాశాలు అందుకుంటుంది.
ప్రస్తుతం సత్య ప్రేంకి కథ తో పాటుగా రాం చరణ్ తో గేం చేంజర్ సినిమాలో నటిస్తుంది కియరా అద్వాని. సమీర్ విద్వాన్ష్ డైరెక్ట్ చేస్తున్న సత్య ప్రేంకి కథ సినిమాలో కార్తీక్ ఆర్యన్ హీరోగా నటిస్తున్నాడు. ఆల్రెడీ కార్తీక్ తో కియరా అద్వానీ భూల్ భులయ్యా 2 సినిమాలో నటించింది.
భూల్ భులయ్యా 2 సినిమా తనకు బాగా నచ్చిన సినిమా అని.. మనసుకి దగ్గరగా చేరిన సినిమా అని అన్నారు. ఆ సినిమా యూనిట్ తో చేసిన జర్నీ ఎప్పటికీ మర్చిపోలేనని అన్నారు. ఆ సినిమాలో నటించడం వల్ల తనకు కొత్త ఫ్రెండ్స్ ఏర్పడ్డారని.. వాళ్లతో గడిపిన మధుర క్షణాలు తన మదిలో ఎప్పుడూ పదిలంగా ఉంటాయని అన్నారు కియరా అద్వానీ.
సత్య ప్రేం కి కథ జూన్ 29న రిలీజ్ ప్లాన్ చేశారు. ఈ సినిమా తో పాటుగా శంకర్ డైరెక్షన్ లో వస్తున్న చరణ్ గేమ్ చేంజర్ సినిమాతో కూడా ఈ ఇయర్ ప్రేక్షకులను అలరించనుంది కియరా. ఎంఎస్ ధోని అన్ టోల్డ్ స్టోరీ సినిమాతో క్రేజ్ తెచ్చుకున్న కియరా అప్పటి నుంచి తన సత్తా చాటుతూ వస్తుంది.
ముఖ్యంగా లస్ట్ స్టోరీస్ వెబ్ సీరీస్ వల్ల అమ్మడు సూపర్ పాపులర్ అయ్యింది. ఆ సీరీస్ లో అమ్మడి నటనకు ఫ్యాన్స్ ఫిదా అయ్యారు.
తెలుగులో మహేష్ తో భరత్ అనే నేను చరణ్ తో వినయ విధేయ రామ సినిమా చేసిన కియరా గేమ్ చేంజర్ తో మరోసారి సౌత్ ఆడియన్స్ ని అలరించాలని చూస్తుంది. గేమ్ చేంజర్ సినిమా పాన్ ఇండియా రిలీజ్ అవుతుంది కాబట్టి హిందీలో కూడా ఈ సినిమా వర్క్ అవుట్ అయ్యేలా ఉంది. సౌత్ నార్త్ రెండిటిలో కియరా సూపర్ ఫాం కొనసాగిస్తుందని చెప్పొచ్చు.