Begin typing your search above and press return to search.
జాక్వమస్ బ్లేజర్ లో కియారా దుమారం!
By: Tupaki Desk | 26 May 2022 8:46 AM GMTబాలీవుడ్ దర్శక-నిర్మాత కరణ్ జోహార్ 50వ పుట్టిన రోజు వేడుకలు ముంబైలో ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. బాలీవుడ్ ప్రముఖులంతా కరణ్ బర్త్ డే పార్టీకి హాజరయ్యారు. సెలబ్రిటీలంతా లగ్జీరియస్ బ్రాండెడ్ కారులో వెన్యూ వద్దకు చేరుకున్నారు. ఈ సెలబ్రేషన్స్లో ఒక్కొక్కరు ఒక్కో ప్రత్యేకతను చాటుకున్నారు. హీరోలు..హీరోయిన్లు...సీనియర్ నటులు అంతా తమదైన శైలి మార్క్ అప్పీరియన్స్ తో ఆకట్టుకున్నారు.
అయితే వీళ్లందరికంటే యంగ్ బ్యూటీ కిరాయా అద్వాణీ మాత్రం సమ్ థింగ్ స్పెషల్ గా నిలిచింది. కరణ్ పార్టీ కోసం కియారా డిజైనర్ దుస్తుల్లో తళుక్కున మెరిసింది. డిజైనర్ మెనిషా జై సింగ్ డిజైన్ చేసిన జాక్వమస్ బ్లేజర్ లో కియారా ఆకర్షణీయంగా కనిపిస్తుంది. ఈ డిజైనర్ లో అమ్మడి క్లేవేజ్ షో పార్టీలో హైలైట్ గా నిలిచింది.
మిరుమిట్లు గొలిపే డిజైనింగ్ షైనింగ్ స్కర్ట్ పై వైట్ కలర్ సూట్ తరహా షర్ట్ లో కియారా కవ్వింపు పీక్స్ లో ఉంది. టోన్డ్ బాడీ లుక్ లో బాండ్ గాళ్ లా అమ్మడు స్టైలిష్ గా వాక్ చేస్తూ కుర్రాళ్లలో గుబులు పుట్టిస్తుంది. ప్రస్తుతం ఈ ఫోటో అంతర్జాలంలో వైరల్ గా మారింది. లుక్స్ గార్జీయస్.. బ్యూటీఫుల్.. వండర్ అంటూ అభిమానులు కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు.
కియారా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సరసన ఆర్ సీ 15లో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రానికి శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. చరణ్ సరసన నటించడం రెండవసారి. గతంలో 'వినయ విధేయ రామ'లో నటించింది. కానీ ఆ సినిమా అంచనాల్ని అందుకోలేదు. కానీ ఆ సినిమా ఫలితంతో సంబంధం లేకుండా శంకర్ కియారాని మళ్లీ ఎంపిక చేసారు.
ఈ సినిమాతో హిట్ అందుకుని టాలీవుడ్ లో తనదైన మార్క్ వేయాలని చూస్తుంది. గతంలో 'భరత్ అనే నేను' సినిమాతో అమ్మడు తొలి సక్సెస్ ఖాతాలో వేసుకుంది. ఆ తర్వాత బాలీవుడ్ లో బిజీ అయింది.
మళ్లీ కొంత గ్యాప్ తర్వాత టాలీవుడ్ లోనూ సత్తా చాటాలని మనసు మార్చుకుంది. ఇక అమ్మడు బాలీవుడ్ లో నటించిన భూల్ భూలైయ్యా-2 ఇటీవల రిలీజ్ అయి డివైడ్ టాక్ తెచ్చుకుంది.