Begin typing your search above and press return to search.
కవర్ పేజీపై స్వీట్ 16 బ్యూటీలా కియారా!
By: Tupaki Desk | 10 May 2022 3:54 PM GMTబాలీవుడ్ భామ కియారా అద్వాణీ ఆల్ర్టా మోడ్రన్ లుక్స్ లో ఎలా వెలిగిపోతుందో చెప్పాల్సిన పనిలేదు. స్పెషల్ ఫోటో షూట్స్ లో డిజైనర్ దుస్తుల్లో కియారా ఎలివేషన్స్ అదే స్థాయిలో ఉంటాయి. నవ నాయికలకు ఏమాత్రం తగ్గకుండా స్వీట్ 16 బ్యూటీలా మారిపోతుంది. తాజాగా పెమీనా కవర్ పేజీ కోసం ఇచ్చిన ఫోటోలు నెట్టింట దుమారం రేపుతున్నాయి.
కియారా బాడీ ట్రాన్సపర్మేషన్ నిజంగా షాకింగ్ గానే అనిపిస్తుంది. లుక్ పరంగా చాలా మార్పులు శరీరంలో చేసినట్లు హైలైట్ అవుతుంది. అచ్చంగా స్వీట్ 16 గాళ్ నే తలపిస్తుంది. బ్లాక్ కలర్ లెదర్ బ్లౌజు ధరించి...మ్యాచింగ్ డిజైనర్ లో మనహరంగా హైలైట్ అవుతుంది. కియారా స్కిన్ టోన్ ప్రకాశవంతంగా మెరిసిపోతుంది. అమ్మడి కిల్లర్ లుక్ అంతే హైలైట్ అవుతుంది. ప్రస్తుతం ఈ ఫోటో నెటి జనుల్ని ఆకట్టుకుంటుంది. అభిమానుల కామెంట్లకు అద్దు.హదుపు లేదు. తమదైన శైలిలో కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు.
ఇటీవలే జీక్యూ కవర్ షూట్ కోసం తన ప్రిపరేషన్ ఎలా సాగిందో బయటపెట్టింది. ఇంతకుముందు మ్యాగజైన్ షూట్ నుంచి రకరకాల డిజైనర్ లుక్ సీక్రెట్ ని రివీల్ చేసింది. మరి పెమినా ట్రాన్సపర్మేషన్ ఎలా అన్నది కియారానే రివీల్ చేయాలి. ఇటీవలి కాలంలో కియరా కిల్లర్ హాట్ లుక్ -డ్రెస్ లు మేకప్ ప్రతిదీ యువతరంలో క్రేజీగా దూసుకెళ్లిపోతున్నాయి. అమ్మడిని చూసి అంతా యూత్ ఐకన్ గా ఫీలవుతున్నారు.
కియరా మోస్ట్ అవైటెడ్ ఆర్.సి 15తో సంచలనాలు సృష్టించేందుకు ఆసక్తిగా ఉంది. `ఆర్.ఆర్.ఆర్` తో పాన్ ఇండియా స్టార్ గా అవతరించిన రామ్ చరణ్ సరసన శంకర్ తెరకెక్కిస్తున్న ఆర్.సి 15లో జాక్ పాట్ కొట్టింది. పనిలో పనిగా వరుసగా బాలీవుడ్ లో క్రేజీ చిత్రాల్లో నటిస్తోంది. కియరా నటించిన `భూల్ బులయా 2` త్వరలో విడుదల కానుంది.