Begin typing your search above and press return to search.
రిచ్ యాటిట్యూడ్ పై కియారా నోట చిలకపలుకులివి!
By: Tupaki Desk | 17 Aug 2021 3:30 PM GMTకథానాయికల్లో రిచ్ నెస్ కి కేరాఫ్ అడ్రెస్ గా మారుతోంది కియరా అద్వాణీ. ఒక్కో సినిమాకి కోట్లలో పారితోషికం అందుకుంటూ నిర్మాతలకు ధడ పుట్టిస్తున్న కియరా తాజాగా తనదైన మాట తీరుతో గుండెను పిండేసింది.. మనసును బరువెక్కించింది. ఇన్నేళ్లలో వేరొక హీరోయిన్ నోట రాని అరుదైన మాటతో కియారా మీడియా అటెన్షన్ మొత్తం డ్రా చేసింది.
ఇంతగా కియారా ఏం చెప్పింది? అంటే.. మ్యాటర్ పూర్తిగా తెలుసుకోవాల్సిందే. ఎవరైనా నేము ఫేము ఉన్నంత కాలం ఆర్జించడం సహజం. వద్దన్నా డబ్బు వచ్చి పడుతుంది. ఖరీదైన కార్లు.. విల్లాలు కొనుగోలు చోసి బోలెడన్ని ఆస్తులు కూడబెడతారు. మీకెంత ఆస్తి ఉంది? మీరు ఎంత రిచ్? అనే ప్రశ్న వేస్తే... మాటలు కోటలు దాటించే భామలే కనిపిస్తుంటారు.
కానీ కియారా ఏమందో తెలుసా? ఒక్క ముక్క లో రిచ్ నెస్ పై తన ఆలోచనా విధానాన్ని క్లియర్ కట్ గా తెల్చేసింది. రిచ్ నెస్ ఒక్కొక్కరి దృష్టిలో ఒక్కోలా ఉంటుంది. కానీ డబ్బుంటే రిచ్ గా ఉన్నట్లు కాదు. రిచ్ నెస్ అనేది విలువల్లోనూ.. ఎమోషన్స్ లోనూ.. మనుసులోనూ ఉంటుంది. రిచ్ నెస్ గురించి మాట్లాడగానే కియారా నోట అక్షరాలా చిలకపలుకులివి. ఇది నిజంగా ఊహంచని సమాధానం. ఇప్పటివరకూ చాలామంది హీరోయిన్లకు ఇలాంటి ప్రశ్నలు దురయ్యాయి. వాళ్లంతా ప్రాపర్టీస్ పరంగానే సమాధానాలు ఇచ్చారు తప్ప ఇలా మనుషులు వ్యక్తిత్వాలు.. భావోద్వేగాలు.. ఎమోషన్స్ ని రిచ్ నెస్ తో పోల్చి చెప్పలేదు.
అలాగే మరో మంచి విషయం కూడా చెప్పింది కియారా. స్నేహితుల గురించి ప్రశ్నిస్తే పరిశ్రమలో ఉన్న స్నేహితుల గురించి కాకుండా తన స్కూల్ డేస్ స్నేహితుల పేర్లు చెప్పి మళ్లీ షాకిచ్చింది. కేవలం వాళ్లతో గడిపిన క్షణాలు గురించి మాత్రమే మాట్లాడింది తప్ప ఇంకే విషయాలు మాట్లాడటానికి ఆమె ఇష్టపడలేదు. ఇలాంటి అరుదైన సెన్సిటివ్ వ్యక్తిత్వం గల కియరాకి హ్యాప్సాప్ చెప్పాల్సిందే. నిజమైన రిచ్ నెస్ అనేది మనసులో ఉంటుంది తప్ప మనీలో కాదని గొప్ప వ్యక్తులు చెబుతుంటారు. స్వచ్ఛమైన స్నేహం స్కూల్ డేస్ లోనే సాధ్యమని చాలా మంది అంటుంటారు. ఆ రెండింటినీ ఇప్పటికీ మర్చిపోలేని హీరోయిన్ కియారా. ప్రస్తుతం కియారా టాలీవుడ్ లో రామ్ చరణ్ 15వ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.