Begin typing your search above and press return to search.
ఫోటో స్టోరీ: బుట్ట బొమ్మ ఈ ఆసనం ఏందీ
By: Tupaki Desk | 5 Dec 2021 1:30 AM GMTఆయిలీ లుక్ .. టోన్డ్ లెగ్స్ తో బౌన్సర్లు వేస్తోంది పూజా హెగ్డే. తన పొడుగు కాళ్ల సౌందర్యాన్ని ఏ తీరుగా ఆవిష్కరిస్తే కుర్రకారు గుండెల్లో గుబులు రేకెత్తించగలదో ప్రాక్టికల్ గా చూపించిందిలా. ఇదేదో కొత్త యోగాసనంలా ఉందే! అనిపించేలా డౌట్లు పుట్టించేస్తోంది. అసలింతకీ బుట్ట బొమ్మా ఇది ఏ అసనం? అంటూ ప్రశ్నిస్తున్నారు అభిమానులు.
మరి దీనికి పూజా ఏమని ఆన్సర్ చెబుతుందో? సోషల్ మీడియాల్లో ప్రస్తుతం ఈ ఫోటోగ్రాఫ్ వైరల్ గా మారింది. పూజా సోగ కాళ్ల అందం.. సొగసైన కళ్ల అందం గురించి వర్ణించాల్సిన అవసరం లేదు. డీజేలో రెండు నిమిషాల పాటు బికినీ లుక్ తో హీట్ పెంచేసిన పూజా హెగ్డే ట్యాలెంట్ ని ఆనాడే గుర్తించారు మేకర్స్. బికినీ లు టూపీస్ ల కోసం బ్రహ్మ చెక్కిన పర్ఫెక్ట్ ఫిగర్ పూజాకే సొంతం.
పూజా నటించిన రాధేశ్యామ్ సంక్రాంతి కానుకగా జనవరిలో విడుదలవుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల పూజా హెగ్డే ట్రావెల్ అండ్ లీజర్ మ్యాగజైన్ కు ఇంటర్వ్యూ ఇచ్చింది. ఈ ఇంటర్వ్యూలో తన కలల పెళ్లి గురించి మాట్లాడింది.
ముఖ్యంగా భారతీయ వధువు పరంగా ఆమె బ్రేక్ చేయాలనుకుంటున్న మూస పద్ధతి గురించి ప్రశ్నిస్తే.. ఆమె `లెహంగాల కాంబినేషన్ హైహీల్స్!` కాకుండా.. నేను నా లెహంగా కింద స్నీకర్స్ ధరించాలని ఆలోచిస్తున్నాను. దానివల్ల నేను రాత్రిపూట డ్యాన్స్ చేయగలను. బాగా ఆడాలని కోరుకుంటే స్నీకర్లు సౌకర్యవంతంగా ఉండవచ్చు!`` అని తెలిపింది.
ఇంటర్వ్యూలో ఆమె భారీగా బంధుమిత్రులతో భారతీయ వివాహం కావాలా లేక ఎలా ఉండాలి? అని అడిగితే..``ఒక సన్నిహిత సమావేశం కానీ.. పెళ్లి కానీ నాకు పెద్ద కుటుంబం ఉన్నందున భారీగా జరిగే భారతీయ వివాహంలా ఉండాలి. అందరూ కలిసి సమయాన్ని గడిపే ఒక పెద్ద పార్టీగా ఇది ఉండాలని నేను కోరుకుంటున్నాను`` అని తెలిపింది.
తర్వాత పూజాకు ఇష్టమైన రొమాంటిక్ గమ్యస్థానాల గురించి అడిగినప్పుడు కాశ్మీర్ - పారిస్- బాలి - జపాన్ తన జాబితాలో ఉన్నాయని తెలిపింది. ట్రిప్‌కి సంబంధించిన తన మధురమైన జ్ఞాపకం గురించి మరింత చెబుతూ.. ఆమె ఇలా బదులిచ్చారు.
``నా చివరి ట్రావెల్ ప్లస్ లీజర్ ఇండియా & సౌత్ ఏషియా కవర్ షూట్ కోసం మేము సౌదీ అరేబియాలోని అల్యూలాకి వెళ్ళాము. ఇది చాలా అందంగా ఉండే పరిసరం. నాపై షూట్ చేసిన అత్యంత అందమైన కవర్ షూట్లలో ఇది ఒకటి అని తెలిపారు.
న్యూయార్క్ లో క్రిస్మస్ ఒక గొప్ప అనుభవం.. ఆస్ట్రియాలోని సాల్జ్ బర్గ్ కు వెళ్లడం మరొక అందమైన క్షణం. శక్తి కారణంగా బలి మనోహరమైనది. నేను ఇటలీలో ఒక నెలపాటు సినిమా షూటింగ్ లో ఉన్నాను. నేను చాలా సమయం టురిన్లో గడిపాను. మేము బరోలో అనే ప్రదేశానికి వెళ్ళాము. అది కూడా అందంగా ఉంది.. అని తెలిపింది.
పూజా హెగ్డే అనేక ప్రాజెక్ట్‌లు చిత్రీకరణలో బిజీగా ఉంది. ప్రస్తుతం, ఆమె 2022లో విడుదల కానున్న రాధే శ్యామ్ - బీస్ట్ ల చివరి షెడ్యూల్ లను పూర్తి చేసింది. సంక్రాంతికి రాధేశ్యామ్ విడుదలవుతోంది.