Begin typing your search above and press return to search.
ఆమె క్లీవేజ్ గుట్టు అదన్నమాట
By: Tupaki Desk | 19 Feb 2016 10:30 PM GMTవయసు పెరిగే కొద్దీ అందాలు అదుపు తప్పడం కామన్. అమ్మాయిల సొగసు కూడా వయసుకు తగ్గట్లే ఉంటుంది. టీనేజీలో.. పాతికేళ్ల లోపు కనిపించే సొగసు ఆ తర్వాత వయసు ప్రభావంతో తగ్గిపోతుంది. ఐతే మామూలు అమ్మాయిల సంగతేమో కానీ.. సినిమాలు, టీవీల్లో కనిపించేవాళ్లు మాత్రం ఈ విషయంలో చాలా జాగ్రత్త పడుతుంటారు. ఈ అందాల మీదే తమ కెరీర్ ఆధారపడి ఉంటుంది కాబట్టి కొలతల్లో తేడాలు రాకుండా.. అందాల పటుత్వం తగ్గిపోకుండా రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. ముఖ్యంగా ఎద అందాల్లో పరువపు పొంగు కోల్పోకుండా ఉండటానికి చాలా ప్రత్యేకమైన మార్గాల్ని అనుసరిస్తుంటారు.
ఐతే ఎంత కష్టపడ్డా ఓ వయసు దాటాక ఆ పటుత్వాన్ని కాపాడ్డం కష్టం. కానీ అమెరికన్ టీవీ, రియాల్టీ షోల రారాణి కిమ్ కర్దాషియాన్ మాత్రం ఎప్పుడూ ఒకే రకమైన సొగసుతో కనిపించడం చాలామందికి ఆశ్చర్యం కలిగిస్తూ ఉటుంది. ఎగసిపడే ఆమె అందాలు ఇప్పటికీ కుర్రకారుకు నిద్ర లేకుండా చేస్తుంటాయి. ఐతే ఈ విషయంలో కిమ్ లోగుట్టు వేరే ఉందని ఇప్పుడే తెలిసింది. స్వయంగా ఆ గుట్టేంటో ఆమే బయటపెట్టింది. ఎద అందాల ఎగసి పడుతున్నట్లు ఉండటానికి.. ఆమె వాటికి టేపు వేసి అతికిస్తుందట. దాని మీద బ్రా తొడికి ఆ టేపు కనిపించకుండా కవర్ చేస్తుందట. అందువల్లే తన ఎద అందాలు అంత పటుత్వంతో కనిపిస్తాయని వెల్లడించి షాకిచ్చింది కిమ్. ఐతే ఆ గుట్టేదో తెలియకుండా దాచిపెడితేనే బాగుండేదని నిట్టూరుస్తున్నారు కుర్రాళ్లు. ఎందుకంటే ఇకపై ఎగసిపడుతున్న ఆమె ఎద సౌందర్యాన్ని చూసినపుడల్లా.. దానికి కారణం వేరే అని చల్లారిపోతారు కదా.