Begin typing your search above and press return to search.
రాయచోటి స్టార్ రిలీజ్ లైనప్ ఇలా!
By: Tupaki Desk | 13 Jun 2022 12:30 AM GMTయంగ్ హీరో కిరణ్ అబ్బవరం మెరుపు వేగం గురించి చెప్పాల్సిన పనిలేదు. ఓ వేవ్ లా అలా ముందుకు సాగిపోతున్నాడు. `రాజావారు రాణీవారు`..`ఎస్ ఆర్ కళ్యాణమండంపం` సినిమాలతో బ్యాక్ టూ బ్యాక్ సక్సెస్ లు అందుకుని దూసుకుపోతున్నాడు. మధ్యలో సెబాస్టియన్ కాస్త డిస్టబెన్స్ క్రియేట్ చేసినప్పటికీ ఆ ప్రభావం యంగ్ హీరో పై అంతగా పడలేదు.
తనదైన ఛామ్..ఎనర్జీతో టాలీవుడ్ లో ఓ ఐడెంటిటీ ని రెండు సినిమాలతోనే వేయగలిగాడు. ప్రస్తుతం ఈ యంగ్ హీరో లైనప్ కూడా బాగుంది. `సమ్మతమే`..`నేను మీకు బాగా కావాల్సిన వాడిని`..`వినరో భాగ్యము విష్ణు కథ` చిత్రాల్లో నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ మూడు చిత్రాలు ఆన్ సెట్స్ లో ఉన్నాయి. ఒకేసారి కిరణ్ మూడు సినిమాల షూటింగ్ లకు హాజరవుతున్నాడు.
ఈ చిత్రాల నిర్మాణ సంస్థలు అగ్రగామివి కావడంతో యంగ్ హీరోకి అదనపు అడ్వాంటేజ్ గా చెప్పొచ్చు. బిగ్ స్పాన్ లో రిలీజ్ కానున్నాయి. మరి ఈ మూడు చిత్రాలు నాలుగు నెలల్లోనే ఒకేసారి రిలీజ్ కి రెడీ అవుతున్నాయా? అంటే అవుననే తెలిస్తుంది. ముందుగా సమ్మతమే ప్రేక్షకుల ముందుకు రానుందని సమాచారం. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్ష న్ పనుల్లో ఉంది.
అవి క్లైమాక్స్ స్టేజ్ లో ఉన్నాయి. దీంతో వీలైనంత త్వరగా చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. అటుపై ` నేను మీకు బాగా కావాల్సిన వాడిని` రిలీజ్ కానుందిట. ఇప్పటికే చాలా భాగం షూటింగ్ పూర్తయింది. బ్యాలెన్స్ షూట్ సహా పోస్ట ప్రొడక్షన్ పనులు వేగంగా పూర్తిచేసి ప్రేక్షకుల ముందుకు తీసుకున్నరానున్నట్లు తె లుస్తోంది.
అనంతరం `వినరో భాగ్యము విష్ణు కథ` రిలీజ్ లైన్ లో ఉంది. అయితే ఈ మూడు చిత్రాలు ఒకదాని వెంట మొరకొటి నాలుగు నెలల కాలంలోనే రిలీజ్ అవుతుండటం విశేషం. అదే జరిగి సినిమాలు సక్సెస్ అయితే గనుక కిరణ్ మార్కెట్ కి తిరుగుండదు. ఇప్పటికే ప్రామిసింగ్ స్టార్ గా నిరూపించుకున్నాడు. ఇంకా సరైన కంటెంట్..మేకర్ తగిలితే ది బెస్ట్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంది.
యంగ్ హీరో పై ఉన్న పాజిటివ్ బజ్ కెరీర్ కి అదనంగా చెప్పొచ్చు. మరి ఇంత పాజిటివ్ సైన్ లో వస్తోన్న యంగ్ హీరో ఎలాంటి సంచలనాలు సృష్టిస్తాడో చూద్దాం. ఇక ఈ మూడు సినిమాలు రిలీజ్ కి ముందే కొత్త అవకాశాలు తలుపు తడుతున్నట్లు సమాచారం. యంగ్ హీరో గ్రేస్ ని గుర్తించి నవ నిర్మాతలు తమ బ్యానర్లో సినిమాలు చేయాల్సిందిగా ఆహ్వానం పలుకుతున్నారుట.
కానీ కిరణ్ అచితూచి అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. కెరీర్ ని సక్రమంగా మలుచుకునే సమయంలో తీసుకునే నిర్ణయాలు కీలకం కాబట్టి ఒకటికి పదిసార్లు ఆలోచించి ముందుకు వెళ్తున్నాడుట.